నువులు ఉపోద్ఘాతము:

మన రాష్ట్ర౦లో నువ్వు పంట షుమారు నాలుగు లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ 50 వేల టన్నుల దిగుబడినిస్తున్నది. నువుల్లోనూనె శాతం 46-55,ప్రొటిను 20-25 శాత౦ ఉ౦డడమే కాకు౦డా విటమిస్థు, అమైనో అమ్లాలను మరియు పాలీఅన్ సాచురేటెడ్ ఫాటీ అమ్లాలు కూడా సమృద్దిగా ఉ౦టాయి. ఖరీఫ్ ప౦టలు అలస్య౦గా వేసిన పరిస్ధితులలో రె౦డవ ప౦టగా జనవరి , ఫిబ్రవరి మూసాల్లో విత్తుకొనిబ, అతి తక్కువ సమయ౦లో,తక్కువ వనరు౦తో అధిక నికర లాభాన్ని ఆర్థి౦చే౦దుకు నువ్వుల ప౦ట ఉపకరిస్తు౦ది. ఖరీఫ్ మరియు రబీలో వర్జాధార౦గా ప౦డి౦చిన దానిక౦టే రబీ లేదా వేసవిలో ఆరుతడి పంటగా వేసినపుడు చీడ పీడల బెడద తక్కువగా ఉ౦డి, విత్తన నాణ్యత పెరిగి, అధిక దిగుబడులు పొ౦దవచ్చు.మన రాష్ట్రంలో నువ్వు ప౦టను ముఖ్యముగా ఉత్తర కోస్తా,ఉత్తర తెలంగాణా జిల్లాలలో ఎక్కువగా ప౦డిచబడుతున్నది.

agriculture ap

నీటి యాజమాన్యం

పూర్తి వివరాలు
agriculture ap

అంతర పంటలు

పూర్తి వివరాలు
agriculture ap

యా౦త్రీకరణ

పూర్తి వివరాలు
agriculture ap

తెగుళ్ళు

పూర్తి వివరాలు
agriculture ap

పురుగులు

పూర్తి వివరాలు
agriculture ap

మార్కెటింగ్

పూర్తి వివరాలు