ఎకరాకు 2.4 కిలోల విత్తన౦ సరిపోతు౦ది-.విత్తనానికి మూడి౦తల ఇసుక కలిపి గొర్రుతో వరుసల్లో విత్తుకోవాలి.
కిలో విత్తనానికి ౩ గ్రాముల థైర౦/కాప్టాస్/మా౦కోజెబ్ తో విత్తన శుద్ధి చేసి విత్తటం మంచిది.
వరుసల మధ్య ౩౦సెం.మీ.(12 అంగుళాలు) మరియు మొక్కల మధ్య 15సెం.మీ.(6 అంగుళాలు)
వరుసల మధ్య ౩౦సెం.మీ.(12 అంగుళాలు) మరియు మొక్కల మధ్య 15సెం.మీ.(6 అంగుళాలు)
కృష్ణా-గోదావరి డెల్లా మరియు ఉత్తర కోస్తా ప్రా౦తాలలో మే 15 - మే 31 వరకు, రాయలసీమ లో మే-జూన్, ఉత్తర తెలంగాణాలో మే-జున్ ,దక్షిణ లెలరిగాణాలో మే-జూస్ వరకు విత్తుకోవచ్చు.
ఉత్తర లెల౦గాణాలో జూలై ఆఖరి పక్ష౦ ను౦డి ఆగష్టు మొదటి పక్ష౦లో ,దక్షీణ లెల౦గాణాలో ఆగష్టు రె౦డవ పక్ష౦లో విత్తుకోవచ్చు.
కృష్ణా-గోదావరి డెల్లా మరియు ఉత్తర కోస్తా ప్రా౦తాలలో డిసె౦బరు 15-జనవరి 15 వరకు, రాయలసీమ లో జనవరి 2,3 వారాలు, ఉత్తర తెల౦గాణాలో జనవరి రె౦డవ పక్ష౦ ను౦డి ఫబ్రవరి మొదటి పక్షం వరకు, దక్షిణ తెల౦గాణాలో జనవరి రె౦డో పక్ష౦లో విత్తుకోవాలి.