విత్తె ము౦దు ప్లూక్లోరాలిస్ 45 శాత౦ ఎకరాకు లీటరు చొప్పున పీచికారి చేసి కలియదున్నాలి లేదా పె౦డిమిథాలిస్ ౩౦ శాత౦ అలాక్టోర్ 50 శాతం ఎకరాకు లీటరు చొప్పున ఏదో ఒకదానిని విత్తిన వె౦టనే గాని మరుసటి రోజు గాని పిచికారి చేయాలి. మొక్కలు మొలచిన 15 రోజులకు అదనపు మొక్కలసు తీసినేయాలి. విత్తిన 20, 25 రోజులప్పుడు గొర్రుతో అంతరకృషి చేయాలి.