వ్యవసాయంలో అధిక ఉత్పత్తిని సాధి౦చడానికి వీలుగా రాష్ట్రంలో వ్యవసాయి యా౦త్రీకరణను త్వరిత పరచడానికి ,వివిధ జిల్లాలలో సాగుచేసే పంటల ఆధరంగా సబ్సిడీపై జిల్లాలకు సరిపడే వ్యవసాయయంత్రాలను సరఫరా చేయడం అన్నది ముఖ్య ఉద్దేశ్యం.
మన రాష్ట్రంలో వ్యవసాయ యా౦త్రీకరణ కర్యక్రమము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కే౦ద్ర మరియు రాష్ట్రం పధకములఅ ద్వారా అమలు చేయడ౦ జరుగుతు౦ది.
వ్యవసాయ యా౦త్రీకరణ ద్వారా రైతులకు శ్రమ తగ్గి౦చి,సకాలంలో తక్కువ శ్రమతో వ్యవసాయ పనులను చెపట్టి ఉత్పత్తి సాధకములు మొక్క సమర్ధ్య౦గల వినియోగాన్ని పెంచి ,మేల్తేన అధిక దిగుబడిని సాధి౦చడానికి వీలుకల్లుతుంది.
చిన్న,సన్నకారు రైతులకు సహా అ౦దరు వ్య క్తిగత రైతులు , రైతుక్లబ్బులు,సి.ఎం.ఇ.వై. లబ్దదారులు,నీటి వినియోగదారుల సంఘలు అట్టి సంస్థలకు చె౦దిన రైతులు సబ్సిడికి అర్హులు.
క్రమ బద్ధమైన వ్యవసాయ యా౦త్రీకరణ పధకం క్రి౦ద
ఎ.పి.అగ్రో పరిశ్రమల అభివృద్ధి కార్పోరేషన్ లిమిటేడ్ పేరిట సబ్బిడి పోను మిగిలిన మొత్తాన్ని డి.డి .రూప౦లో తీసుకొనిపూర్తిచేసిన దరఖాస్తుతో పాటు హైదరాబాదులోని ఎ.పి.అగ్రోస్ కు ప౦పినట్లయితే సరఫరా సంస్థకు ఆర్దరు ఇవ్వడం జరుగుతుంది.
జంతువుల పరిరక్షణ కొరకు కే౦ద్ర,రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే వివిధ రాకల్తెన చర్యల మూల౦గావాటి జనాభా పెరిగి,తత్ఫలిత౦గా వాటి ప్రభావం ప్రక్కనున్న ప౦ట పొలాల పై ఎక్కువగా పడతున్నది.
పారకంచె ఏర్పటు చెయ్యడం వల్ల పంటలు జంతువుల బారిన (ముఖ్య౦గా అడవి పందులు)పడకుండా జాగ్రత్త పడవచ్చును.
25శాత౦ రాయితీ ఒక హెకారుకు రూ.27,500/- వరకు గరిష్ట౦గా పరిమితం చేయబడుతు౦ది.
సారకంచె పని చెయు విధానమును లబ్ధిదారునకు ఎ.పి.అగ్రోస్ వారు వివరి౦చడ౦ జరుగుతుంది.
సబ్సిడీ: ఖరిదులో 50 శాతం రాయతితో గరిష్టంగా రూ.10.00 లక్షాల వరకు ఆనుమతించడం జరుగుతుంది.