నువ్వులు - నేలలు

మురుగు నీరు నిలువని తేమ నిలిచే తేలికైన నేలలు శ్రేష్ట౦. నీరు నిలిచే ఆమ్ల ,క్షార గుణాలు కల నేలలు పనికిరావు.

నేలతయారి

నేలను 2-4 సార్టు మెత్తగా దున్ని, 2సార్టు గంటకు తోలి. చదును చేయాలి.