మన రాష్ట్రంలో మినుము 1౩.8 లక్షల ఎకరాల్లో సాగుచేయబడుతూ, దాదాపు ౩.22 లక్షల టస్నుల ఉత్పత్తిని మరియుఎకరాకు 2౩౩ కిలోల దిగిబాడినిస్తు౦ది. రాష్ట్రంలో మినుమును తొలకరిలోనూ, రబీలో మరియు వేసవిలో వరి కోతల తర్వాత పండిస్తారు.