మురుగు నీరుపోయే వసతి గల, తేమను నిలుపుకోగల భూములు అనువైనవి. చౌడుభూములు పనికిరావు.
వేసవి దుక్కి చేసి తొలకరి వర్షాలుపడగానే గొర్రు తోలి భుమిని మెత్తగా తయారు చేయాలి.