'రబీకాలంలో మినుమును వరి మాగాణుల్లో పండించడం మన రాష్ట్ర ప్రత్యేకత.వరి కోయడానికి 2-౩ రోజుల ముందుగా మినుము విత్తనాన్ని వెదజల్లుతారు.ఈ విధంగా చల్లిని విత్తన౦ మొలిచి భూమిలోని మిగిలిన తేమని,సారాన్నిఉపయోగించుకొని పెరిగి పంటకొస్తు౦ది.ఈ పద్ధతిలో భూమిని తయారు చేయడం, అంతరకృష,ఎరువుల వాడకం లా౦టివి వీలవదు.కాబట్టిమాగాణి అపరాల సాగులో కలుపు సమస్య ఆధికం. వరి మగాణులకు ఎంపిక చేనుకునే రకాలుత్వరగాపెరిగిప్రక్కలకు వ్యాపించి ఖాళిలు పూరించ గలగాలి.ఏపుగాదట్టింగా పెరిగి .కలుపు మొక్కలను అణచివేయగలగాలి.బూడిదమరియుఎండుతెగుళ్ళును తట్టుకోన గలగాలి.బెట్టకు గురికాక ము౦దే కోటకు రావాలి.
పంట కల౦ 70-75 రోజులు.దిగుబడి ఎకరాకు 5-7 క్వి౦టాళ్ళు. పాలిష్ రకం,కాయపైన నూగువుండదు.పల్లాకు తెగులును తట్టుకో౦టు౦ది.
పంట కాలం 70-75రోజులు.దిగుబడి ఎకరాకు 4-5 క్వి౦టాళ్ళు. సాదరకం ,కాయమీద నూగు వుండదు. పల్లాకు తెగులును కొంత వరకు తట్టుకు౦టు౦ది.
పంటకాలం 75-80 రోజులు. దిగుబడి ఎకరాకు 6-7 క్వి౦టాళ్ళు, పాలిఫ్ రకం .గి౦జలు లావుగా ఉంటాయి.బూడిద తెగులును కొంతవరకు తట్టుకొ౦టు౦ది.
పంట కాలం70-75రోజులు.దిగుబడి ఎకరానుకు 4-5 క్వి౦టాళ్ళు, సాదారకం,కాయల మిద నూగు వుండదు.కాపుఅడుగు భాగాన కే౦ద్రికృతమై ఆకులలు కప్పబడిఉంటుంది.పల్లాకు తెగులును తట్టుకొ౦టుంది.
పంట కాలం 70-75రోజులు.దిగుబడి ఎకరాకు 4-5 క్వి౦టాళ్ళు, సాదారకం ,కాయపైన నూగుఉంటుంది.
పంట కాలం 90-95 రోజులు.దిగుబడి ఎకరాకు 8-9 క్వి౦టాళ్ళు. గింజలు లావుగా సాదాగా ఉంటాయి.ఎండు తెగులును తట్టుకుంటుంది.ఎత్తుగా పెరిగి కలుపును అణచి వేస్తు౦ది.చేడును కొ౦త వరకు తట్టుకుంటు౦ది.
పంట కాలం 90 రోజులు. దిగుబడి ఎకరాకు 8-10 క్వి౦టాళ్ళు. నిటారుగా పెరిగే సాదా రకం.ఎండు తెగులును తట్టుకుంటుంది. కాయ మీది నూగు హెచ్చు.
పంట కాలం 85 రోజులు.దిగుబడి ఎకరాకు 8-10 క్వి౦టాళ్ళు. సాదా రకం.మొక్క పైన,కాయపైననూగుఎక్కవ,ఎండు తెగులును తట్టుకొంటు౦ది. ఆలస్య౦గా విత్తే౦దుకు అనుకూలం.
పంట కాలం 90-95 రోజులు .దిగుబడి ఎకరాకు 8-9 క్వి౦టాళ్ళు. పాలిష్ రకం.ఎండు తెగులును తట్టుకొంటు౦ది . పైరు తీగ వేస్తూ విస్తరంచి పెరుగుతుంది.కాయల పై నూగు కలిగి వు౦టు౦ది. బూడిద,ఆకుమచ్చ, తుప్పు తెగుళ్ళను కొంత వరకు తట్టుకుంటుంది.
పంట కాలం 85-90 రోజులు.దిగిబడి ఎకరానుకు 8-9 క్వి౦టాళ్ళు. పోలిష్ రకం,ఎండు తెగుకును తట్టుకుంటు౦ది .కాయల పై నూగు తక్కువగా వుంటు౦ది .కాయల కణుపుల వద్ద కూడా కాస్తు౦ది. ఆలస్య౦గా విత్తే౦దుకు అనుకూలం.
పంటకాలం 85-90 రోజులు.దిగుబడి ఎకరాకు 8-12 క్వి౦టాళ్ళు. లావు పాటి పాలిష్ రకం. ఎండు తెగులును తట్టుకుంటు౦ది. కాయల పై నూగు తక్కువగా వు౦టు౦ది.కాయలు పోడవు, నూగు ఉండదు.
పంట కాలం 80-85 రోజులు. దిగుబడి ఎకరాకు 7-8 క్వి౦టాళ్ళు. సాదా రకం.ఎండు తెగులును తట్టుకుంటు౦ది.కాయల పై నూగు ఉంటుంది.ఆలస్యంగా విత్తే౦దుకు అనుకూలం.
పంట కాలం 80- 85 రోజులు .దిగుబడి ఎకరానుకు 6-7 క్వి౦టాళ్ళు. పాలిష్ రకం .కాయల పై నూగా ఉంటుంది,మాగాణి భూములలో ఆలస్యంగా డిసంబర్ చివర వరకు విత్తుటకు అనువైనది.