వేరుశనగ రకాలు
జె.సి.జి-88
లక్షణాలు : చిన్నగుత్తి రకం,ఆకుమచ్చ తెగులు నిరోధక శక్తి కలిగి ఉన్నది.
గింజశాతం : 72.0
నూనె శాతం : 48.0
దిగుబడి కి/ఎ : ఖరీఫ్:600, రబీ :1000-1200
వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
జె.యల్-24
లక్షణాలు : మంచి వర్ష పాత మరియు నీటి వసతి వున్న ప్రాంతాలకు అనువైనది. గింజలు పెద్దవిగా ఉండి ఒకే సారిగ కాయ పక్వత వుంటుంది.నిద్రా వస్థ ఉండదు.అత్యల్ప వర్షపాత ప్రాంతాలకు అనువైనది కాదు. ఆకుమచ్చ తెగులను తట్టుకోలేదు.
గింజశాతం : 75.0
నూనె శాతం : 47.0
దిగుబడి కి/ఎ : ఖరీఫ్:600-720, రబీ :1400-1520
వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
కదిరి-5
లక్షణాలు : చిన్న గ్తిరకం,తక్కువ పంటకాలం కలిగినది. ఊడలు గట్టిగ వుండి బెట్నను తట్టుకొంటుంది.రబీ కి అనువైనది.
గింజశాతం : 72.0
నూనె శాతం : 48.0
దిగుబడి కి/ఎ : ఖరీఫ్:720-920, రబీ :1400-1600
వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
తిరుపతి-1
లక్షణాలు : అత్యల్ప వర్ష పాత ప్రాంతాల్లో టి.యం.వి-2 రకానికి బదులుగా సాగుచేయవచ్చు.వర్షాభావ పరిస్థితులకు అనువైన రకం.
గింజశాతం : 76.0
నూనె శాతం : 49.0
దిగుబడి కి/ఎ : ఖరీఫ్:600-800, రబీ :1400-1600
వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
తిరుపతి-౩
లక్షణాలు : పెద్దగుత్తి రకం,సాగు నీటి సదుపాయం బాగా వున్న ప్రాంతాల్లో కాళహస్తి తెగులను తట్టుకోలేని గుత్తి రకాలకు బదులు సాగుచేయవచ్చు.
గింజశాతం : 76.0
నూనె శాతం : 53.0
దిగుబడి కి/ఎ : ఖరీఫ్:800-1000, రబీ :1400-1800
వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
నారాయణి
లక్షణాలు : చిన్న గుత్తిరకం,ఆకుమచ్చ తెగులు తట్టుకుంటుంది.
గింజశాతం : 76.0
నూనె శాతం : 49.0
దిగుబడి కి/ఎ : ఖరీఫ్:800-1000, రబీ :1400-1800
వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
కాళహస్తి
లక్షణాలు : కాళహస్తి తెగులను తట్టుకోలేని గుత్తి రకాలకు బదులు సాగుచేయవచ్చు.
గింజశాతం : 76.0
నూనె శాతం : 52.0
దిగుబడి కి/ఎ : ఖరీఫ్:800-1000, రబీ :1800--2000
వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
కదిరి-4(కె-150)
లక్షణాలు : మొక్కలను పొట్టిగా ఉండి కాయలన్నీ తల్లి వేరు చుట్టూ ఉ౦టాయి.నిద్రావస్థ లేదు.రబీ కి అనుకూలం.తక్కువ పంట కాల పరిమితిని కలిగినది.ఆకుమచ్చ తెగుళ్ళును తట్టుకోలేదు
గింజశాతం : 77.0
నూనె శాతం : 49.0
దిగుబడి కి/ఎ : రబీ :1400-1600
వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
కదిరి-6
లక్షణాలు : చిన్న గుత్తిరకం,రబీ కిఅనువైన రకం.తక్కువ పంటకాలం గింజల పరిమాణం జె.య.ల్-24 తో సమానంగా ఉంటుంది.
గింజశాతం : 72.0
నూనె శాతం : 48.0
దిగుబడి కి/ఎ : ఖరీఫ్:800-880, రబీ :1520-1680
వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
తిరుపతి-2
లక్షణాలు : నులిపురుగు వలన కలిగే కాళహస్తి రోగాన్ని తట్టుకుంటుంది.నీటి పారుదుల కల భూములకు అనువైన రకం.ఊడలు పటిష్టంగా వుంటాయి,కాబట్టి భూములకనువైనది.
గింజశాతం : 76.0
నూనె శాతం : 49.0
దిగుబడి కి/ఎ : ఖరీఫ్:800-840, రబీ:1400-1600
వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
తిరుపతి-4
లక్షణాలు : గింజలు టి.యం.వి.-2 మరియు తిరుపతి-1 కన్న పెద్దవిగా ఉండి రబీ కి అనువైనది.
గింజశాతం : 75.0
నూనె శాతం : 49.0
దిగుబడి కి/ఎ : ఖరీఫ్:800-1000, 1400-1800
వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి