సాంబ మషూరి(బిపిటి5204):
ఖరీఫ్ రకం , పపంటకాలం 145-150 రోజులు, దిగుబడి ఎకరాకు 2.5 టన్నులు. అగ్గితెగులు,ఎండాకు తెగులును తట్టుకుంటుంది. సన్నబియ్మం.
ఖరీఫ్ రకం , పపంటకాలం 145-150 రోజులు, దిగుబడి ఎకరాకు 2.5 టన్నులు. అగ్గితెగులు,ఎండాకు తెగులును తట్టుకుంటుంది. సన్నబియ్మం.
ఖరీఫ్ రక౦,ప౦టకాల౦ 145 రోజులు, అగ్గి తెగులను తట్టుకు౦టు౦ది. దిగుబడి ఎకరాకు 2.5 టన్నులు. గింజ సననం.
ఖరీఫ్ రకం ,పంటకాలం 140 రోజులు, రబీ కాలానికి కూడా అనుకూల౦ సుడిదోమ, అగ్గి తెగులును తట్టుకు౦టు౦ది. దిగుబడి ఎకరాకు 2.5 టన్నులు. కోస్తా జిల్లాల్లో‘ రె౦డు ప౦టలు పండించటానికి అనుకూలయైనది- సన్నబియ్యం.
రబీ రకం, ప౦టకాల౦ 120 రోజులు- సుడిదోమ, అగ్గి తెగులు కొ౦త వరకు తట్టుకు౦టు౦ది.దిగుబడి ఎకరాకు 3.2 టన్నులు- గింజ ఐ.అర్.64 వలె సన్న రకం. జి౦కు లోప౦ విజేత వలెరాదు
అగ్గి తెగులును తట్టుకుంటుంది. దిగుబడి ఎకరాకు 2.5 టన్నులు. కోస్తాజిల్లాల్లో పండించే ప్రాంతలకు అనువైనది.చేను పడిపోదు. ముతకబియ్యం.
ఖరీఫ్ రకం ,పంటకాలం 150 రోజులు.సుడిదోమ ను తట్టుకుంటుంది.దిగుబడి ఎకరాకు 2.5 తన్నులు. సన్నబియ్యం.
ఖరీఫ్ రకం ,పంటకాలం 150 రోజులు.సుడిదోమ,ఎండాకు తెగులును తట్టుకుంటుంది.దిగుబడి ఎకరాకు 2.5 టన్నులు.సన్నగింజ ఫైస్ రకం,తెలుపు,2-౩ వారాల నిద్రా వస్ధ,చేను పడిపోదు.10 రోజులు ముంపునుతట్టుకోనును.
ఖరీఫ్ రకం ,పంటకాలం 150 రోజులు.ఎండాకు తెగులును తట్టుకుంటుంది.దిగుబడి ఎకరాకు ౩ టన్నులు.సన్నని గింజ గల రకం. చేను మీద గింజు మొలకెత్తదు. చౌడు భూమిలో కూడా ప౦డి౦చవచ్చు.
ఖరీఫ్ రకం ,పంటకాలం 165 రోజులు.అగ్గి తెగులును తట్టుకుంటుంది. దిగుబడి ఎకరాకు 2.6 టన్నులు.ధాన్యం మొలగోలుకులను పోలి వుంటుంది.
రబి రకం ,పంటకాలం 1౩5 రోజులు. కాండం తొలుచు పురుగు ,ఉల్లికోడు, అగ్గితెగులును తట్టుకుంటుంది .అతి సన్న బియ్యం.
ఖరీఫ్ రకం ,పంటకాలం 120- 125 రోజులు ఉల్లికుడు తట్టుకుంటుంది. దిగుబడిఎకరాకు 2.5 టన్నులు.గింజ సన్నం. సాంబా మషూరి రకాన్ని పోలి యుంటుంది.
ఖరీఫ్ రకం ,పంటకాలం 1౩0- 1౩5 రోజులు .ఉల్లికోడు తెగులును తట్టుకుంటుంది. దిగుబడి ఎకరాకు 2.5 టన్నులు.గింజ సన్నం.నాణ్యత గల్లినది.
ఖరీఫ్ ,రబి కాలాలకు అనుకూలం,పంటకాలం 120-125 రోజులు,ఉల్లికోడు తెగులును తట్టుకుంటుంది.గింజ పొడవుగాసన్నగా పుంటుంది.
అన్నికాలాలకు అనుకూలం,పంటకాలం 125 రోజులు,అగ్గితెగులు,ఎండాకు తెగులు ను తట్టుకుంటుంది. దిగుబడి ఎకరాకు 2.5 తన్నులు. పెరిగే దశలో చలినికూడా తట్టుకుంటుంది. గింజ పొదవుగా నాణ్యత కలిగి వుంటుంది.తెలంగాణాలో మరియు పరిసర రాష్ట్రాలలో విస్తారం గా పండిస్తున్నారు.
విత(యంటియు-1001)సాగుచేసే పప్రాంతలలో అనుకూలం.