నేలలు:

మురుగు నీరు వసతి గల ,తేమను నిలుపు కోగల నల్ల రేగడి నేలలు అనువైనవి.చౌడు భూములు పనికి రావు.

నేల తయారి:

సోయా చిక్కుడు గింజ సున్నిత మైనది ,కాబట్టి ఈ పైరు సాగులు మెత్తటి దుక్కి అవసరం.వేసవి దుక్కి చేసి మెత్తటి దుక్కి వచ్చే వరకు రెండు నుండి మూడు సార్లు గోర్రుతో దున్నాలి.తర్వాత గుంటకతో చదును చేసి విత్తుకోవాలి.