ఎరువులు:

ఎకరానికి 12కిలోల నత్రజని ,24 కిలోల భాస్వరాన్ని మరియు 16 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను చివరి దుక్కిలో వేయాలి.భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఇవ్వడం మంచిది.