ప్రత్తిసాళ్ళు మధ్య 1:1 నిష్పత్తి లో సోయచిక్కుడును సాగుచేయవచ్చు.తక్కువ కాల పరిమితి గల ఎల్.ఎస్.బి.1 రకాన్ని 1:2 నిష్పత్తి లో విట్టుకోవచ్చు కందిలో 1:7 నిష్పత్తిలో జొన్న ,మొక్క జొన్న పైర్ల తో 1:1 నిష్పత్తి లలో రబీ కందిలో 1:7 నిష్పత్తిలో సాగు చేయవచ్చు వివిధ పళ్ళ తోటల్ల కూడా సాగుచేయవచ్చు.