అక్టోబర్-నవంబర్ , నవంబర్ తర్వాత విత్తిన ఎడల దిగుబడి తగ్గుతాయి .
గొర్రుతోగాని ,బుర్రలతోగాని ,జడ్డిగంతోగాని విత్తుకోవాలి .పదను తక్కువగాఉన్నప్పుడు నాగలితో కూడా విత్తుకోవచ్చు .
ఎండు తెగులున్నచోట కిలో విత్తనానికి 4గ్రా .ట్రెకోడేర్మా విరిడేను వాడితే మంచి ఫలిత ముంటుంది .ర్తేజోబియం కల్చర్ విత్తనానికి పట్టించి విత్తితే ర్తేజోబియం లేని భూముల్లో 20-30 శాతం అధిక దిగుబడి పొందవచ్చు .8 కిలోల విత్తినానికి ఒక ర్తేజోబియం పాకెట్ (200గ్రా )వాడాలి.
30x10 సెం.మీ. దూరంలో విత్తుకోవాలి .