ఎండు తెగులు సోకిన మెక్కలు తొలి దశలో తర్వగా చనిపోతాయి .కొంచెం పెరిగిన మొక్కల్లో ఆకులు వడలిపోయి ఆలస్యంగా చనిపోతాయి .ఐ.సి.సి.సి.-37 ,ఐ.సి.సి.వి-2 ,ఐ.సి.సి.వి-10 రకాలను వరుసగా 3-4 సం.లు ఒకే పొలంలో విత్తుకోకుడదు.పంట మార్పిడి,విత్తనశుద్ది చేయాలి .
తెగులు సోకిన మెక్కల ఎండిపోయి పొలమంతా అక్కడక్కడ కనబడతాయి.