పంటకాలం 100-105 రోజులు .దిగుబడి ఎకరాకు 8-10 క్వింటళ్ళు .గుబురుగా పెరుగుతుంది .గింజలు మధ్యస్థ లావుగా ఉంటూ ఎండు తెగులును తట్టుకో గల దేశీయ రకం .
పంటకాలం 80-85 రోజులు .దిగుబడి ఎకరాకు 6-7 క్వింటళ్ళు.త్వరగా కాపుకు వచ్చే రకం .ఎండు తెగులును తట్టుకొనే కాబూలి రకం .ఆలస్యంగా వేసుకోవాడానికి అనుకూలం.
పంటకాలం 100-110 రోజులు .దిగుబడి ఎకరాకు 7-9 క్వింటళ్ళు .మెక్క గుబురుగా పెరిగి ,కొమ్మలు ఎక్కువగా వేస్తుంది .గింజలు గోధుమ రంగులో నున్నగా లావుగా ఉంటాయి.
పంటకాలం 100-110 రోజులు .దిగుబడి ఎకరాకు 6-7 క్వింటళ్ళు,మెక్క క్రింద నుండి గుబురుగా కొమ్మలు వేస్తుంది .గింజలు గరుకుగా ,మధ్యస్థ లావుగా గోధుమ రంగులో ఉంటాయి.
పంటకాలం 100-110 రోజులు .దిగుబడి ఎకరాకు 8-10 క్వింటళ్ళు.మెక్క నిటారుగా పెరిగి బాగా కొమ్మలు వేస్తుంది .ఎండు తెగులును బాగా తట్టుకొంతుంది.వేరు కుళ్ళు తెగులును కొంత వరకు తట్టుకొంతుంది.ముందుగా (అక్టోబర్ లో)వేసుకోవాడానికి అనుకూలం.
పంటకాలం 95-100 రోజులు .దిగుబడి ఎకరాకు 8-10 క్వింటళ్ళు .లావు గింజ కల కాబూలీ రకం .మెక్క ఎత్తుగా పెరుగుతుంది .
పంటకాలం 95-100 రోజులు .దిగుబడి ఎకరాకు 7-8 క్వింటళ్ళు.కాబూలీ రకం .గింజలు లావుగా ఉంటాయి.
పంటకాలం 100-110 రోజులు .దిగుబడి ఎకరాకు 8-10 క్వింటళ్ళు.ఎండు తెగులను తట్టుకంతుంది .లావుపాటి గింజలు గల దేశీయ రకము .
పంటకాలం 90-95 రోజులు .దిగుబడి ఎకరాకు 8-10 క్వింటళ్ళు.లావు గింజ కల కాబూలీ రకం.మెక్క ఎత్తుగా పెరుగుతుంది .