ఎరువులు:

ఎకరాకు 8 కిలోల నత్రజని,20 కిలోల భాస్వరం మరియు 16 కిలోల గంధకాన్ని ఇచ్చే ఎరువులను చివరిదుక్కిలో వేసుకోవాలి.