నీటియాజమన్యం

నాటిపై పైరు బాగా వేర్లు తొడిగిన తర్వాత 10 రోజుల నీరు పెట్టరాదు . పూత, గింజ పాలు పోసుకునే దశల్లో పైరు నీటి ఎద్దడికి గురికాకుండా చూడాలి.