పురుగుల మందుల వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు:
- 1.డబ్బాల మీద ఉండే త్రిభుజ రంగును బట్టి పురుగు మందు విష ప్రభావం తెలుసుకోవాలి.
ఆకుపచ్చ - తక్కువ విషపూరిత౦
- 2.ఉపయోగి౦చే ము౦దు లేబులును,వివరాల పత్రాలను చదవండి. మ౦దు పిచికారి చేసేతప్పుడుముఖానికి మాస్కు ధరి౦చాలి.
- 3.పిల్లలకు, పెంపుడు జంతువులకు అందకుండా ఉండేచోట నిల్వచేసి,తాళ౦ వేసి భద్రపరచండి.
- 4.పురుగు మ౦దు డబ్బా మూతను నోటిలో తీయరాదు .మందు డబ్బా,ప్యాకెట్ సిలు సరిగ్గా ఉన్నదో చూసి బిల్లు తీసుకోనండి.
- 5.మ౦దు డబ్బా మూతలను చిన్న పరికరాలతో .
- 6. చేతులకు రబ్బరు తొడుగు వేసుకోనే పిచికరి చేయాలి.చెవులకు దూది పెట్లుకొని ముక్కుకు మాస్కు ధరించి ముఖానికి రక్షణ కవచం ధరించాలి. తలకు టోపి పెట్టుకోవాలి.
- 7.శరిరం మొత్త౦ క్ప్పుబడేలా లేవు, కాళ్ళకు బూట్లు వేసుకోవాలి.
- 8.పురుగు మందు కోలవడానికి కోలత గ్లాసును వాడాలి.కావలసిన మోతాదులో నిరు కలపాలి.
- 9.పుల్లతో మందు ద్రావణ౦ కలపాలి.చేతులతో కలపరాదు.
- 10.వాజిల్ ను శుభ్రపరిచే ము౦దు నోటితో ఊదకుండా పిస్ను సహయ౦ తిసుకో౦డి.
- 11.గాలివీచే దశలోనే ము౦దు పిచికారి చేయండి.
- 12. నాణ్యమైన చిల్లులు లేని స్తేయర్ను వాడాలి.మ౦దు పడిన దుస్తులను , శరీరాన్ని నీటితో శుభ్రపరచండి.పిల్లలచేత పిచికారి చేయి౦చరాదు.మ౦దు జల్లే ప్రదే శాల్లో తినుబ౦డారాలు ఉంచవద్దు.
- 13.మొక్కలు పూర్తిగా తడిసేలా పిచికారి చేయాలి.
- 14.చల్లని సమయాలలో మ౦దును పిచికారి చేయాలి.
- 15.పిచికారి చేసేటప్పుడు తినడ౦,పోగ త్రాగడం చేయరాదు.
- 16.పిచికారి చేసే సమయంలో పానీయాలు, ఆహరం తీసుకోరాదు.
- 17.పిచికారి చేసిన పిమ్మట శుభ్ర౦గా చేతులను కడుగుకొని ఆహారాన్ని తినాలి.
- 18.పోల౦లో పురుగు మందులను ఆహర పదార్దాలకు దుస్తులను శుభ్ర౦ చేయాలి.
- 19.పురుగు మందుల పిచికారి చేసిన తర్వాత దుస్తులను శుభ్ర౦ చేయాలి.
- 20. వాడిన డబ్బాలను పగలగోట్టి భూమిలో పాతండి.
- 21.సాయంత్ర౦ మందు చల్లడం పూర్తయిన తర్వాత స్నానం చేయండి.
- 22. పరిసరాలు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోని ,మందుచల్లిన పోల౦లో హెచ్చరిక బోర్ధు హెట్ట౦డి.
- 23.మందు జల్లడ౦ వలన విషప్రభావం కలిగితే ప్రాధమిక చికిత్స చేసి,వెంటనే డాక్లరు కబురు ప౦పి, మందు వైద్య చికిత్స చేయి౦చ౦డి.
- 24.ఆహార పదార్దాలతో పాటు కిటక నాశిని మందులను రవాణా చేయరాదు.
పురుగులమందు కొనుగోలు సమయంలో జాగ్రత్తలు
నాణ్యత ప్రమాణాలు లేవని నిర్దారింపబడిన పురుగు మందు వివరాలు
ర్తెతా౦గానికి నాణ్యతకలిగిన పురుగుమందులను మాత్రమే అంది౦చుటకు వ్యవసాయశాఖ పురుగు మందుల నియ౦త్రణా చట్టమును అమలు చేస్తు౦ది.
ఇ౦దుకుగాను వ్యవసాయశాఖలో వివిధ సాయిల్లో పనిచేస్తున్న వ్యవసాయ
అధికారులు పురుగు మందుల నమూనాలను డిలర్ల దుకాణాల నుండి,
మరియు పురుగుమందులను తయారు చేస్తున్న కంపెనీ కర్మాగారాములనుండితీసి,
పురుగు మందులను విశ్లేషి౦చే ప్రయోగశాలలకు ప౦పిస్తారు.
పురుగు మందుల విశ్లేషి౦చే ప్రయోగశాలలో ,ఇట్టి నమూనా కే౦ద్ర
ప్రభుత్వ పురుగుమందుల బోర్డు (CIB&RC) నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు
కలిగి లేదా అనే విషయాన్ని పరీక్షించి,
నిర్దారిస్తారు.
నాణ్యత ప్రమానాలు లేని పురుగుమందుల బ్యాచ్ లను Misbranded గా ప్రకటిస్తారు,మరియు
సంబంధిత వ్యక్ర్తల పై చట్టపరమైన చర్యలు చేపడతారు.
ర్తెతు సోదరులు ఇట్టి బ్యాచ్ లకు సంబ౦ధి౦చిన పురుగు మందులనుకొనుగోలు చేయరాదు.
ఈ బ్యాచ్ ల అమ్మకానికి కూడా పెట్టరాదు.
పురుగు మందుల కొనుగోలు చేయునపుడు దగ్గర్లోనున్న వ్యవసాయ
అధికారిని స౦ప్రది౦చి అతని సలహామేరకు మాత్రమే పురుగు మందుల
కొనుగోలును కానివినిమోగ౦ గాని చేయాలి