నీటి యాజమాన్యం

ఎర్ర నేలల్లో 6నుండి10 రోజుల వ్యవధిలో,నల్ల రేగడి నేలల్లో 15రోజుల వ్యవధిలో నీటి తడులు పెట్టాలి.వివిద నేలల్లో నీటి తాడులా సంఖ్యను ఈ క్రింది విధంగా ఇవ్వాలి.వర్షాకాలంలో తేలిక నేలలకు 3-4 తడులు,మధ్యస్థ నేలలకు 2-3,బరువునేలలకు 1-2 శీతాకాలంలో తేలిక నెలలకు 4-6 మధ్యాసత నేలలకు 3-4,బరువు నేలలకు 2-3,మరియు వేసవి కాలంలో తేలిక నేలలకు 6-8 తడులు,మధ్యస్థ నెలలకు 4-5 బరువు నేలలకు 3-4 తడులు ఇవ్వాలి.

నీటి తడులకు కీలక దశలు

మొగ్గ తొడుగు దశ,పువ్వు వికసించే దశ,గింజ కట్టు దశ.