విత్తనం - దేశవాళీ రకాలు
ప్రాంతం/రకంవిత్తే సమయంవిత్తన మోతాదు(కి/ఎకరాకు)విత్తే దూరం(సెం.మీ)వరుసల మధ్యమొక్కల మధ్యవిత్తే పద్ధతి
123456
దేశవాళీ రకాలు ముంగారీ(రాయలసీమ)మే ఆఖరి వారం నుండి జూన్ మొదటి వారం4-56022గోర్రుతో విత్తాలి
హింగారీ(రాయలసీమ)ఆగుష్టు మధ్య నుండి సెప్టెంబర్ మధ్య వరకు4-56022గోర్రుతో విత్తాలి
రాయలసీమ పశ్చిమ ప్రాంతంసెప్టెంబర్ మధ్య4-56022గోర్రుతో విత్తాలి
ఆదిలాబాద్ గౌరాని ప్రాంతంజూన్-జూలై4-56030గోర్రుతో విత్తాలి
విత్తనం - అమెరికన్ రకాలు
ప్రాంతం/రకంవిత్తే సమయంవిత్తన మోతాదు(కి/ఎకరాకు)విత్తే దూరం(సెం.మీ)వరుసల మధ్యమొక్కల మధ్యవిత్తే పద్ధతి
అమెరికన్ రకాలు
కోస్తా ప్రాంతం ఎర్రనేలలుజూన్ మధ్యలో3-490-10545-60అచ్చుతోలి వెయ్యాలి
కోస్తా ప్రాంతం నల్ల నేలలుజూలై-ఆగుష్టు3-490-10545-60అచ్చుతోలి వెయ్యాలి
రాయలసీమ హింగారి ప్రాంతంఆగుష్టు-సెప్టెంబర్4-56030గోర్రుతో విత్తాలి
తెలంగాణా పర్వత శ్రేణి ప్రాంతంజూన్-జూలై4-57530గోర్రుతో విత్తాలి
తెలంగాణా శ్రీరాం సాగర్ ఆయకట్టు ప్రాంతంజూన్-జూలై3-490-10545-60బోదెల అంచుల మీద విత్తాలి
నెల్లూరు,ప్రకాశంఫిబ్రవరి3-460-7545-60బోదెల అంచుల మీద విత్తాలి
విత్తనం - సంకర జాతి రకాలు
ప్రాంతం/రకంవిత్తే సమయంవిత్తన మోతాదు(కి/ఎకరాకు)విత్తే దూరం(సెం.మీ)వరుసల మధ్యమొక్కల మధ్యవిత్తే పద్ధతి
సంకరజాతి రకాలు
కోస్తా ప్రాంతం ఎర్ర నేలలుజూన్ మధ్య వరకు0.75-112060అచ్చుతోలి వెయ్యాలి
కోస్తా ప్రాంతం నల్ల రేగడి నేలలుజూలై-ఆగుష్టు0.75-112060అచ్చుతోలి వెయ్యాలి
రాయలసీమ నల్ల నేలలుజూలై-అగుష్టు0.75-1120-15045-60అచ్చుతోలి వెయ్యాలి
తెలంగాణా ప్రాంతంజూన్-జూలై0.75-190-12060-90అచ్చుతోలి వెయ్యాలి