తొలకరి లో ఎండిన కాయలను ఒకటి రెండు సార్లుగా కోసి నూర్చుకోవాలి. రబీ కాలంలో గాని, వేసవి కాలం లోగాని, మొక్కలను మోద్దల్ల వరకు కోసి ఎండిన తరవాత నూర్చుకోవాలి. ఆ తర్వాత ఎండబెట్టి సుభ్రపరిచి నిల్వ ఉంచుకోవచ్చు.