పెసరను అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు.కాని చౌడు నేలలు మరియు మురుగు నీరు నిలిచే నేలలు పనికిరావు .
ఒకసారి నాగలితోను , రెండుసార్లు గోఱ్ఱుతోను మెత్తగా దున్ని గుంటకు తోలి నేలను తయారు చేయాలి .వరి కోసిన పోలాల్లో దుక్కి దున్నవలసిన అవసరం లేదు .