నీటియాజమాన్యం:

1.మొక్కజోన్నకు పూతకు ముందు,పూత దశలో ,గింజ పాలు పోసుకునే బాగా నీరు పెట్టడం అవసరం.౩౦-40 రోజులలోపు ఉన్న లేత పైరుకు అధిక నీరు హానికరం.విత్తిన తర్వాత చేలో నీరు నిలిస్తే విత్తనం మొలకెత్తదు.