నేలలు:

1.ఇసుకతో కూఇసుక,రేగడి,గరప మరియు లోతైన మధ్యరకపు రేగడి నేలలు అనుకూలం.నీరు నిల్వ ఉంచుకొనే శక్తి గల,మురుగు నీరు పోయే వసతిగల మరియు ఉదజని సూచిక 6.5నుండి 7.5వరకు గల నేలలు అననుకూలం.ఆమ్ల,క్షార,చౌడ,నీరు నిలువ ఉండే భూములు సాగుకు పనికిరావు.