నీటియాజమాన్యం

బరువైన నెలల్లో పంటకు నీటి తడి ఇవ్వవలసిస అవసరం లేదు. తేలిక నెలల్లో ఒకటి, రెండు నీటి తడులు అవసరం. రకాన్ని బట్టి మరియు నెలల్లో తేమను బట్టి కుసుమలో పూత 65 నుండి 75 రోజులకు వస్తుంది. వర్షభావ పరిస్త్త్హితులలో కీలక దశలైనటువంటి కాండం సాగే దస (30 నుండి 35 రోజులకు) లేక పూతదశ (65 ను౦డి 75 రోజులకు) లలో ఒక తడికట్టినట్లయితే దిగుబడులు 40-60 % పెరిగే అవకాశం వు౦ది.