విత్తిన 20 - 35 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి . విత్తిన 25 రోజులకి మరియు 45-50 రోజులకి దంతి తోలి అంతరక్రుషి చేవ్సుకోవాలి. దీని వలన కలుపును నివారించడమే కాకుండా భూమి లోని తేమను సంరక్షించుకోవచ్చు . విత్తిన వెంటనే అలాక్లోర్ 50% లేదా పెండిమిథాలిన్ 30 ఎకరాకు లీటరు చొప్పున ఏదో ఒక దానిని విత్తిన వెంటనే గాని మరుసటి రోజున పిచికారి చేయాలి.