నేలలు

నీరు త్వరగా ఇంకిపోయే గరప,ఏఱ రేగడి,చల్కా నేలల్లో మరియు మురుగు నీరు పోయే వసతి గల నల్ల రేగడి నేలల్లో సాగు చేసుకోవచ్చు.చౌడు నేలలు,నీటి ముంపుకు గురయ్యే నేలలు పనికి రావు.


నేల తయారి

భూమిని రెండు సార్లు నాగళ్ళతో దున్ని మెత్తగా తయారు చేయాలి.