అంతర పంటలు
  • తక్కువ కాలపరిమితి గల మినుము,పెసర,తరుణ ధాన్యాలు,వేరుశనగలను అంతర పంటలుగా వేసుకోవచ్చు.
  • కంది+జొన్న/మొక్క జొన్న/సజ్జ=1:2
  • కంది+పెసర/మినుము/సోయాచిక్కుడు/వేరుశనగ=1:7