అంతర కృషి
కలుపు నివారణ,అంతరకృషి

విత్తేముందు ప్ల్యుక్లోరలిన్ 45ఎకరాకు లీటరు చొప్పున పిచికారి చేసి భూమిలో కలియ దున్నాలి లేక పెండిలిథాలిన్ 35ఎకరాకు 1.30-16 లీటర్లు విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని పిచికారి చేయాలి.విత్తిన 30,60రోజులప్పుడు గుంటకతో గాని ,గొర్రుతోగాని అంతర కృషి చేయాలి.