సమగ్ర సస్యరక్షణ
రైతు మహిళా సాధికారత

భారత దేశ౦ వ్యవసాయక దేశం .ప్రప౦చ౦లో అత్యధిక జనాభా గల దేశాలలో రె౦డవది.ఇ౦దులో 80 శాతము ప్రజలు గ్రామీణులు 68-70 శాతం మంది వ్యవసాయ రంగ౦లో ఉన్నారు,జనాభాలో సగభాగం ఉన్నమహిళలు వ్యవసాయ పనులలో చురుకుగా పాల్లో౦టున్నారు.విత్తనాలువిత్తుట మొదలు, కోతల వరకు ,అన్ని పనులలోను,మహిళలు భాగస్వాముల్తేనారు.

సహజంగా మహిళలు మృదు స్వభావులు ,పట్టుదల,పరిశిలన గ్ర హి౦పు, ఆచరణలో పెట్టడం ఎక్కువ.ఏద్తనా అంశాన్ని నేర్చుకోవాలన్నా ,చేయాలన్న సమర్దతతో ,నిబద్ధతో వ్యవహరిస్తారు.

ర్తెతుమహిళలు పాల్లోనే వివిధ రకాల వ్యవసాయ పనుల్లో కో౦త ఆధునిక,సా౦కెతిక పరిజ్ఞానాన్ని అందిస్తే ,వ్యవసాయ పెట్టుబడుల పై ఖర్చు తగ్గి౦చి, నాణ్యత పై వారికీ ఆవగాహన కల్పి౦చడానికి విలవుతుంది. ప్రతి జిల్లాలోగల ర్తెతు శిక్షణా తరగతులు నిర్వహి౦పబడుతున్నాయి. వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర కిలకమైనది.కాని దురదృష్టవశాత్తు ,అర్ధికాభివృద్ది లోటును మహిళలను విస్మరించడం జరుగుతున్నది.దేశ భవిష్యత్తు పల్లె ప్రగతి ,పల్లె ప్రగతి కుటుంబ ప్రగతిపైన ఆధారపడి ఉంటుంది.

లక్ష్యములు

 1. ర్తెతు మహిళలకు ,ఆధునిక,సా౦కేతిక పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడం.
 2. ర్తెతు ,మహిళల విజ్ఞానాన్ని పెంపొ౦ది౦చి,తద్వారా వ్యవసాయపెట్టుబడుల పై ఖర్చు తగ్గించడ౦, అధిక దిగుబడులు పొ౦దడ౦.
 3. ర్తెతు మహిళలకు వ్యవసాయ అనుబంధ రంగాలలో శిక్షణ యిచ్చి ,తద్వారా వారి అదాయాన్ని పెంపొ౦ది౦చడ౦.
 4. ర్తెతు మహిళల పనిభారాన్ని తగ్గి౦చే విధ౦గా,మార్గాలు అన్వేశి౦చి ,దానికి అనుగుణ౦గా వారిని ప్రోత్సాహి౦చడం.
 5. ర్తెతు మహిళల్లో ఆత్మవిశ్వసాన్ని పెంపొ౦ది౦చడం, మార్కెటీంగ్, ప్రాసెసి౦గ్ తదితర అంశాల పై శిక్షణ ఇవ్వడం ,వ్యవసాయ నివృత్తుల విలువ లభించే విధ౦గా అవగాహన కల్పి౦చడం.మొదలగునవి ర్తెతు మహిళా సాధికారత ముఖ్య లక్ష్యాలు .నవంబరు 3వ తేధీ 2005 సంవత్సరములో గారవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిచే ర్తెతు మహిళా సాధికారత విభాగము వ్యవసాయ కమీషనరేట్ లో ప్రారంభి౦చబడినది.ఈ విభాగము స్ధాపించడానికి 2005-2006 సంవత్సరములో భారతప్రభుత్వం వారు రూ.36. 76 లక్షలు విడుదల చెయడమైనది.

రాష్ట్ర౦లోని అన్నిజిల్లాలలో ర్తెతు మహిళా సాధికారత అమలు చేయుటకుగాను,2005-2006 సంవత్సరములో భారత ప్రభుత్వం వారు 300 లక్షల రూపాయలు,విడుదల చేయడమైనది.పోల౦బ వర్మికంఫోస్లు,విత్తనోత్వత్తి ,శ్రీవరి సాగు పద్ధతి జివన ఎరువులు ,వ్యవసాయ ఉత్పత్తుల విలువలు ఎంపొ౦ది౦చడం మొదలగు విషయాల్లో ర్తెతు మహిళలకు తగు శిక్షణ ఇచ్చేదానికి ,ఈ కార్యక్రమ౦ దోహదం చేస్తు౦ది.ఇందుకు అవసరమైన వార్షిక ప్రణాళిక తాయారు చేసి,అమలు కొరకు అన్ని జిల్లాల సంయుక్త వ్యవసాయ సంచాలకులు ,ఉప వ్యవసాయ సంచాలకులు ,ర్తెతు శిక్షణ కేంద్రముల వారికీ,తెలియజేయడమైనది. ర్తెతు మహిళలకు పొలంబడి కార్యక్రమ౦ క్రి౦ద రూ.1,76 ,32,680 తో పల్వ ర్తెజర్లు (వేప గింజల పొడి తయారీకిగాను),రూ.1,21,52,320 తో వానపాముల తయారీ యూనిట్టు రూ.1,15,000 తో వివిధ కార్యక్రమాల్తేన పోల౦బడి, వర్మికంఫోస్లు,శ్రీవారి సాగు పద్ధతి, విత్తనోత్పత్తి మొదలగు విశయాల్లో శిక్షణకుగాను కేటాయి౦చబడినవి.

బిటి నిర్ధారణ కిట్లు
పరిశోధన మరియు విస్తరణ కే౦ద్రాలు
వ్యవసాయ విశ్వవిదాలయ పరిశోధన మరియు విస్తరణ కే౦ద్రాలు
I)కృష్ణా-గోదావరి మండలం
అసోసియే డ్తెరెక్లర్ ఆఫ్ రీసెర్చ్,ప్రా౦తీయ వ్యవసాయ పరిశోధనా స్ధాన౦,లా౦ ఫారం, గుంటూరు 522 034 , ఫోన్ 0863-2524017అపరాలు,ప్రతి,చిరుధాన్యాలు, మిరప ,ధనియాలు, మె౦తులు,వాము, సోయా చిక్కుడు.
సినియర్ స్తే౦టిస్ల్,పశు పరిశోధనాస్ధానం,లాం, గుంటూరు 522034 , ఫోన్ 0863-2524085.ఒంగోలుజాతి పశుపులఅభివృధి.
సినియర్ స్తెంటిస్ల్ (ప్లాంట్ప్రోటేక్షస్) అఖిల భారతి సమన్వయ తమలపాకు పరిశోధనాపధకం వ్యవసాయ కళాశాల , బాపట్ల,గుంటూరు జిల్లా 522101, ఫోన్ 08643-222456. తమలపాకు.
సినియర్ స్తెంటిస్ల్ (వరి) ,వరి పరిశోధనా విభాగం వ్యవసాయ కళాశాల ,బాపట్ల 522101, ఫోన్ 08643 -225901.వరి.
ప్రిన్సిపల్ స్తెంటిస్ల్ (అగ్రికల్చరల్ ఇంజనీరింగ్),విభాగం,వ్యవసాయకళాశాల,బాపట్ల 522 101,ఫోన్ 08643-225194.నీటియాజమాన్య౦,మురుగునీటి యజమాన్యం.
ప్రిన్సిపల్ స్తెంటిస్ల్ (సాయిల్ ), ఉప్పునీటి పరిశోధనా పధకం, వ్యవసాయ కళాశాల, బాపట్ల 522101 , ఫోన్ 08643-225098. ఉప్పునీటి వినియోగం.
ప్రిన్సిపల్ స్తెంటిస్ల్ (అగ్రికల్చరల్ ఇంజనీరింగ్), ఫోస్ల్ హార్పెస్ల్ టెకనాలజి ,వ్యవసాయ కాళాశాల, బాపట్ల 522101, ఫోన్ 08643-225180.వ్యవసాయోత్పత్తుల సద్వినియోగం.
సినియర్ స్తెంటిస్ల్ (హార్టకల్చర్), జీడిమామిడి పరిశోధనా స్ధానం, బాపట్ల 522101, ఫోన్ 08643-225180.జీడిమామిడి.
సినియర్ స్తెంటిస్ల్ (ప్లాంట్ బ్రిడి౦గ్), విత్తనోత్పత్తి క్షేత్రం,జంగమ హేశ్వరపురం 522415, గుంటూరుజిల్లా, ఫోన్ 08649-258427.విత్తనోత్పత్తి.
సినియర్ స్తెంటిస్ట్(సాయిల్ స్తెస్స్), వ్యవసాయపరిశోధనా స్ధానం, అమరావతి 522020,గుంటూరు జిల్లా, ఫోన్ 08645 -255344.జీవన ఎరువులు.
సినియర్ స్తెంటిస్ట్(బ్రీడింగ్), వ్యవసాయ పరిశోధనా స్ధానం, వుయ్యారు 521165, కృష్ణా జిల్లా , ఫోన్ 08676-233236. చెరుకు.
స్తెంటిస్ట్ (బ్రీడింగ్),వ్యవసాయ పరిశోధనా స్ధానం, మచిలీపట్నం 521002 ,కృష్ణా జిల్లా, ఫోన్ 08676 -233266.వరి.
ప్రిన్సిపల్ స్తెంటిస్ట్ (వాటర్ మేనేజ్ మె౦ట్),వ్యవసాయ పరిశోధనా స్ధానం ,గరికపాడు 521175, కృష్ణా జిల్లా,ఫోన్ 08654 -288245.అపరాలు,నూనెగింజలు, నీటి యజమాన్యం.
స్తెంటిస్ట్ (హర్టకల్చర్), మామిడి వ్యవసాయ పరిశోధనా స్ధానం, నూజివీడు 521202, కృష్ణాజిల్లా, ఫోన్ 08656-233061 మామిడి.
సినియర్ స్తెంటిస్ట్(అగ్రానమి), వ్యవసాయ పరిశోధనా స్ధానం, షు౦టసాల 521133, కృష్ణా జిల్లా, ఫోన్ 08671-254218.వరి మాగాణుల్లో అపరాలు.
ప్రిన్సిపల్ స్తెంటిస్ట్ (వరి), వ్యవసాయ పరిశోధనా స్ధానం, మారుటేరు 534122, పశ్చిమ గోదావరిజిల్లా, ఫోన్ 088191 -246283.వరి.
స్తెంటిస్ట్ (వరి),వ్యవసాయ పరిశోధనా స్ధానం, పూళ్ళ 534401, పశ్చిమ గోదావరిజిల్లా, ఫోన్ 08829-282498వరి.
సీనియర్ స్తెంటిస్ట్, వ్యవసాయ పరిశోధనా స్ధానం కొవ్వురు 534401, పశ్చిమగోదావరి జిల్లా, ఫోన్ 08813-231507అరటి.
సినియర్ స్తెంటిస్ట్ గెదెల పరిశోధనా స్ధానం, వెంకటరామన్నగూడెం 534102 పశ్చిమగోదావరి జిల్లా , ఫోన్ 08818-284223గెదెల పరిశోధన, విత్తనోత్పత్తి, సపొట.
సీనియర్ స్తెంటిస్ట్ వ్యవసాయ పరిశోధనా స్ధానం విజయరాయ్ 534475, పశ్చిమగోదావరి జిల్లా ,ఫోన్ 08812-225431 ఉద్యానవన పంటలు ఆయిల్ ఫాయ్.
సీనియర్ స్తెంటిస్ట్, మంచినీటి రోయ్యాల పరిశోధనా స్ధానం ఉండి 534199, పశ్చిమగోదావరి జిల్లా ,ఫోన్ 08816-250430 మంచినీటి రొయ్యలు మరియు చేపలు.
ప్రిస్స్ పల్ స్తెంటిస్ట్ వ్యవసాయ పరిశోధనా స్ధానం అంబాజిపేట 533214,తూర్పు గోదావరిజిల్లా ఫోన్ 08856 -243289 కొబ్బరి.
సీనియర్ స్తెంటిస్ట్ చేపలు పరిశోధనా స్ధానం కాకినాడ 533007, ఫోన్ 0884-2374267 ఉప్పునీటి చేపలు రోయ్యలు, పితలు.
సినియర్ స్తెంటిస్ట్ వ్యవసాయపరిశోధనా స్ధానం, దర్శి 523247, ప్రకాశం జిల్లా, ఫోన్ 08407-253248చిరుధాన్యాలు నూనె పంటలు
II)ఉత్తర కోస్తా మండలం
అసోసియేట్ డ్తెరెక్టర్ ఆఫ్ రీసర్చ్, ప్రా౦తీయ వ్యవసాయ పరిశోధనా స్ధానం, అనకాపల్లి 531001,విశాఖపట్న౦ జిల్లా, ఫోన్ 08924-223370చరకు, రాగి, సజ్జ, నువులు.
సీనియర్ స్తెంటిస్ట్ వ్యవసాయ పరిశోధనా స్ధానం, యలమంచిలి -531005, విశాఖపట్నం జిల్లానువ్వులు.
ప్రిస్స్ పల్ స్తెంటిస్ట్ వ్యవసాయ పరిశోధనా స్ధానం, అముదాలవలస 532185, శ్రీకాకుళం జిల్లా, ఫోన్ 08942-286270 గోగు
సీనియర్ స్తెంటిస్ట్ (చిరుధాన్యాలు) వ్యవసాయ పరిశోధనాస్ధానం, విజయనగరం 531201, ఫోన్ 08922-225983సజ్జ, రాగి.
సీనియర్ స్తెంటిస్ట్, పశు పరిశోధనా స్ధానం, గరివిడి-535101, విజయనగరం జిల్లా, ఫోన్ 08952 -282458గొర్రెల ఉత్పత్తి-పెంపకం.
సీనియర్ స్తెంటిస్ట్ (బ్రీడి౦గ్) వ్యవసాయ పరిశోధనా స్ధానం, పెద్దాపురం 533437, తూర్పు గోదావరి జిల్లా, ఫోన్ 08852-241853 చిరుధాన్యాలు, కర్రపెండలం.
III)దక్షిణ మండలం
అసోసియేట్ డ్తెరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, ప్రా౦తీయ వ్యవసాయ పరిశోధనా స్ధానం, తిరుపతి 517502, చిత్తూరు జిల్లా , ఫోన్ 0877-2248739వేరుశెనగ, రాగి, కంది, సజ్జ.
సీనియర్ స్తెంటిస్ట్ (బ్రీడింగ్) వ్యవసాయ పరిశోధనా స్ధానం, పెరుమాళ్ళ పల్లె 517505 చిత్తూరు జిల్లా , ఫోన్ 0877-2276240చిరుధాన్యాలు, చెరుకు.
సీనియర్ స్తెంటిస్ట్ గొర్రెల పరిశోధనా స్ధానం, పలమనెరు 517408, చిత్తూరు జిల్లా, ఫోన్ 08579-252208 గొర్రెలు, మేకలు, పుంగనూరు పశువులు, పశుగ్రాసాలు.
సీనియర్ స్తెంటిస్ట్ (బ్రీడి౦గ్) వ్యవసాయ పరిశోధనా స్ధానం, నెల్లూరు-524004, ఫోన్ 0861 -2327803వరి
సీనియర్ స్తెంటిస్ట్ (ఆగ్రానమి)వ్యవసాయ పరిశోధనా స్ధానం, కావలి 524202, నెల్లూరు జిల్లా, ఫోన్ 08626-241528జీడిమామిడి.
సీనియర్ స్తెంటిస్ట్ వ్యవసాయ పరిశోధనా స్ధానం, పెట్లురు 524132, నెల్లూరు జిల్లా, ఫోన్ 08625 -257676చీని, నిమ్మ.
సీనియర్ స్తెంటిస్ట్ (చిరుధాన్యాలు)వ్యవసాయ పరిశోధనా స్ధానం, పొదలకూరు 524345 నెల్లూరు జిల్లా, ఫోన్ 08621-285279జొన్నలు.
సీనియర్ స్తెంటిస్ట్ (చిరుధాన్యాలు)వ్యవసాయ పరిశోధనా స్ధానం, అనంతరాజుపేట 516105 కడప జిల్లా, ఫోన్ 08566-244061మామిడి, నిమ్మ, పుచ్చ, బోప్పాయి, జమ, ఉల్లి, అరటి, వేల్లుల్లి.
సీనియర్ స్తెంటిస్ట్ వ్యవసాయ పరిశోధనా స్ధానం, ఊటుకూరు 516003, కడప జిల్లా, ఫోన్ 08562 -259778 వరి, పుచ్చ, దోసజాతి, కూరగాయలు, గార్డ్స్.
IV)తక్కువ వర్షపాత మ౦డలం
అసోసియేట్ డ్తెరెక్టర్ ఆఫ్ రీసెర్చ్,ప్రా౦తీయ వ్యవసాయ సా౦కేతిక పరిశోధనా స్ధానం, నంద్యాల 518503, కర్నులు జిల్లా, ఫోన్ 08514-223443వరి, ప్రత్తి, జొన్నలు, పొగాకు, వేరుశెనగ, ప్రొద్దుతిరుగుడు.
అసి స్టె౦ట్ రీసెర్చ్ ఆఫ్సర్, పశు పరిశోధనా స్ధానం, మహానంది 518502, కర్నూల్ జిల్లా, ఫోన్ 08514-248264ఓ౦గోలు జాతి పశువులు.
ప్రిన్సిపల్ స్తెంటిస్ట్ (అగ్రాగమి), వ్యవసాయ పరిశోధనా స్ధానం, అన౦తపురము 515001, ఫోన్ 08554 -226408 చిరుదాన్యలు, అపరాలు, వేరుశనగ ,పశుగ్రాసము, మెట్టసద్యమ.
సీనియర్ స్తెంటిస్ట్ (అగ్రాగమి),వ్యవసాయ, పరిశోధనా స్ధానం, అనంతపురము జిల్లా, రేడ్డిపల్లి 55001 , ఫోన్ 08554-257239అపరాలు, వేరుశనగ, నీటియాజమాన్యము.
ప్రిన్సిపల్ స్తెంటిస్ట్ (వేరుశనగ)వ్యవసాయ పరిశోధనా స్ధానం, కదిరి 515591, అనంతపుర౦ జిల్లా, ఫోన్ 08494-221180వేరుశనగ.
V)ఎతైన గిరిజన ప్రా౦త మ౦డలము
అసోసియెట్ డ్తెరెక్టర్ ఆఫ్ రీసేర్చి, ప్రా౦తీయ వ్యవసాయపరిశోధనా స్ధానం, చింతపల్లి 531111, విశాఖపట్నం జిల్లా, ఫోన్ 08937-238244 మిరియాలు, కాఫి, రాగి, యాలకులు, పైనాపిల్, పలిశేలు.
సీనియర్ స్తెంటిస్ట్ (అగ్రాగమి), వ్యవసాయ పరిశోధనాస్ధానం, సీతంపేట 532443, శ్రీకాకులము జిల్లా ఫోన్-08941 -238303 గిరిజన, ఆర్ధిక అభిప్రధి, అటవివ్యవసాయ, పశుగ్రాసం
సీనియర్ స్తెంటిస్ట్ (హర్టికల్చర్), వ్యవసాయ పరిశోధనా స్ధానం, పందిరి మామిడి 533288, తూర్పుగోదావరిజిల్లా ,ఫోన్ 08864-243577 ఉద్యానవన ప౦టలు.
ప్రపంచ వాణిజ్య సంస్థ(W.T.O)
ప్రపంచ వాణిజ్య సంస్థ(W.T.O) అంటే ఏమిటి ?

ప్రపంచంలోని వివిధ సభ్య దేశాల మధ్య వివిధ రంగాలలో వాణిజ్యానికి సంభందించిన ఒప్పొందాలను కుదిర్చే సంస్థ నే ప్రపంచ వాణిజ్య సంస్థ అంటారు.

ఉదా:

వస్తువులని ఉత్పత్తి చేసేవారు,సేవలని అందించేవారు,ఎగుమతి దిగుమతులను నిర్వహించే లాంటి వారికి విధి విధానాలను నిర్దేశించి వారికి తగిన సహాయ సహకారాలు అందించడమే ముఖ్య ఉదేశ్య౦గా పనిచేసే ఏకైక అంతర్జాతీయ సంస్థ ఈ ప్రపంచ వాణిజ్య సంస్థ.

1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పడినప్పటినుండి వ్యవసాయ౦ కూడా దీనిలో భాగమైంది.అందువలన వ్యవసాయోత్పత్తి చేసే రైతులు కూడా దీనిలో భాగస్వాములే

ప్రపంచ వాణిజ్య సంస్థ కొన్ని ముఖ్యవిషయాలు
స్థలంసభ్యత్వంబడ్జెట్సిబ్బందిఅధికారి-పాస్కల్ లామీ(డైరెక్టర్-జనరల్)
జెనీవా,స్విట్జర్లా౦డ్153దేశాలు(జూలై 2008లో కేప్ వెండితో 153కు చేరుకుంది)160 మిలియన్ స్విస్ ఫ్రా౦కులు(2008 సంవత్సరానికి)630పాస్కల్ లామీ(డైరెక్టర్-జనరల్)
వ్యవసాయ ఒప్పందం

pdf

వాణిజ్య సంబంధిత మేధాసంపత్తి హక్కులపై ఒప్పందం

pdf

వ్యవసాయ జీవవైవిధ్య పరిరక్షణ

pdf

భారతదేశంలో వివిద మొక్కల పరిరక్షణ

pdf

కాలుష్యనివారణ మరియు మొక్కల సంబందిత కాలుష్యనివారణ విధానాల అమలు మరియు వ్యాపారానికి సాంకేతిక అడ్డంకులపై ఒప్పందాలు

pdf

ఏంటీ డంపింగ్ ఒప్పందం

pdf

ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యం

pdf

వ్యవసాయ వస్తు భవిష్యత్ వాణిజ్యం

pdf

కాంట్రాక్టు వ్యవసాయం

pdf

రైతు చైతన్య యాత్ర
రైతు చైతన్య యాత్ర, రైతు సదస్సు 2011

ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు రైతుల్ని సమాయత్తం చేయడానికి వారికి వ్యవసాయ అనుబంధ రంగాలలోని నూతన పధకాలు,అధునాతన పరిజ్ఞానం గురించి తెలియచెప్పడానికి వ్యవసాయ,అనుబంధ శాఖలు ప్రతి యేటా రైతు చైతన్య యాత్రలు,సదస్సులను నిర్వహిస్తున్నాము.

ఈ సంవత్సరము మే నెల 17వ తేదీ నుండి జూన్ 2వ తేది వరకు ప్రతి గ్రామంలోను రైతు చైతన్య యాత్రలు,జూన్ 7వ తేది నుండి 11వ తేది వరకు రెవెన్యూ డివిజన్ స్థాయిలో రైతు సదస్సులను నిర్వహించదమైనది.

రైతు చైతన్య యాత్ర, రైతు సదస్సులను వ్యవసాయ ,ఉద్యాన శాఖ,నీటిపారుదల, పట్టు పరిశ్రమ,విద్యుత్,మార్కెటింగ్,మత్స్య, పశుసంవర్ధక మరియు గ్రామీణాభి వృద్ది శాఖలు పాల్గొని రైతులకు వారి శాఖలలోని వివిధ పధకముల గురించి తెలియచేయడమైనది.

రైతు చైతన్య యాత్రల ద్వారా రాష్ట్రంలోని 37253 గ్రామాలను సందర్శించి 20.47లక్షల మంది రైతులకు నూతన వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలియచేయడమైనది.రైతులకు:

 1. భూసార పరీక్ష యొక్క అవసరము.
 2. విత్తన శుద్ధి
 3. పంటల భీమా పధకము
 4. పొలం బడి
 5. సేంద్రియ వ్యవసాయం
 6. వానపాముల ఎరువుల వాడకం
 7. R.K.V.Y క్రొత్త పధకము
 8. పంట రుణాలు
 9. పావలా వడ్డీ

విషయములపై పూర్తి అవగాహన కల్పించడమైనది.

రైతు చైతన్య యాత్రలలో 37420 మంది ఆదర్శ రైతులు పాల్గోనినారు.3.37 లక్షల మట్టి నమూనాలను భూసార పరీక్షల నిమిత్తం ప్రయోగశాలలకు పంపడమైనది.

రైతు సదస్సులు 2011:- రైతు సదస్సులను 7 నుండి 11 జూన్ వరకు 63 రెవెన్యూ డివిజన్లలో నిర్వహించడమైనది.ఈ సదస్సులలో 2.81లక్షల మంది రైతులు పాల్గొని వ్యవసాయ మరియు అనుబంధ శాఖల వారు ఏర్పాటు చేసిన ప్రదర్శన శాలలను వీక్షించినారు.వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతు సదస్సులలో పాల్గొని వివిధ పంటల సాగు గురించిన వివరములను రైతులకు తెలియచేసి వారి సందేహములు తీర్చినారు.

పాడిపంటలు
2014
నెల - సంవత్సరముపాడిపంటల పుస్తకము
July 2014pdf view
Augest 2014pdf view
September 2014pdf view
November 2014pdf view
December 2014pdf view
2015
నెల - సంవత్సరముపాడిపంటల పుస్తకము
January 2015pdf view
February 2015pdf view
March 2015pdf view
April 2015pdf view
May 2015pdf view
June 2015pdf view
July 2015pdf view
Augest 2015pdf view
September 2015pdf view
October 2015pdf view
November 2015pdf view
December 2015pdf view
2016-2017
నెల - సంవత్సరముపాడిపంటల పుస్తకము
January 2016pdf view
February 2016pdf view
March 2016pdf view
April 2016pdf view
May 2016pdf view
June 2016pdf view
July 2016pdf view
Augest 2016pdf view
September2016pdf view
October 2016pdf view
November 2016pdf view
December 2016pdf view
January 2017pdf view
February 2017pdf view
జిల్లా కంస్యూమర్ ఫోరం

map

విత్తన,ఎరువుల మరియు పురుగు మందుల చట్టాల ముఖ్యాంశాలు
I.)విత్తన చట్టము

విత్తనచట్టము (అనగా విత్తన చట్టము-1996,విత్తన నిభందనలు-1968,విత్తన నియంత్రణ ఉత్తర్వులు-1983మరియు ఆంధ్రప్రదేశ్ ప్రత్తి విత్తన చట్టము-మరియు నిభందనలు-2007)లలో సాధారణముగా జరుగు అతిక్రమములు ఉల్లంఘనలు మరియు వాటిపై వర్తించు/తీసికొనదగు చట్టపరమైన చర్యలు.

చట్ట ఉల్లంఘనచట్టప్రకారము శిక్ష
లేసెన్సు లేకుండా విత్తన వ్యాపారము నిర్వహించుట.విత్తన నియంత్రణ ఉత్తర్వులు-1983 క్లాజు 3 మరియు ఆంధ్రప్రదేశ్ ప్రత్తి చట్టము 5(1)(a) మరియు ఆంధ్రప్రదేశ్ ప్రత్తి విత్తన నిబంధనలు-2007 నిబంధన 7 లను అతిక్రమించినందులకు అట్టి విత్తనములను జప్తు చేసి తదుపరిచట్టపరమైన చర్యలు తీసుకొనబడును.విత్తన నియంత్రణ ఉత్తర్వులు ప్రకారము అత్యవసర సరుకుల చట్టము-1955 సెక్షను 7మరియు ఆంధ్రప్రదేశ్ ప్రత్తి విత్తన చట్టము-2007 సెక్షను 12ప్రకారము జరిమానాకు అర్హులు.
డీలరు తన విత్తన లైసెన్సు షాపునందు ప్రదర్శించక పోవుట.విత్తన లైసెన్సు యొక్క నియమ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా విత్తన అమ్మకము నిలుపుదలచేసి నోటిసు యిచ్చిన తదుపరి అట్టిలోటును సవరించనియెడల విత్తన నియంత్రణ ఉత్తర్వులు-1983 క్లాజు 15ప్రకారము సదరు డీలరు లైసెన్సు సస్పెండు/రద్దు చేయబడును.
విత్తన డీలరు స్టాకుబోర్డు/ధరల సూచికబోర్డు ఏర్పాటు చేయకపొవుట.విత్తన నియంత్రణ ఉత్తర్వులు-1983క్లాజు '8'మరియు ఆంధ్రప్రదేశ్ ప్రత్తి విత్తన నిబంధనలు-2007నిబంధన '20' ని అతిక్రమించుట కారణంగా విత్తన అమ్మకము నిలుపదలచేసి,నోటీసు ఇచ్చిన తదుపరి అట్టి లోటును సవరించని యెడల సదరు విత్తనపు డీలరు లైసెన్సు ను సస్పెండు/రద్దుచేయబడును.
విత్తన డీలరు కొనుగోలుదారుకు అమ్మకపు రశీదు ఇవ్వకపోవడం.విత్తన నియంత్రణ ఉత్తర్వులు-1983క్లాజు 9మరియు ఆంధ్రప్రదేశ్ ప్రత్తి విత్తన నిబంధనలు- 2007 నిబంధన 21న అతిక్రమించుట కారణంగా నోటీసు ఇచ్చిన తదుపరి అట్టి లోటును సవరించని యెడల సదరు విత్తనపు డీలరు లైసెన్సును సస్పెండు/రద్దు చేయబడును.
లేబుల్ లేని/లేబుల్ సక్రమంగా లేని విత్తనాలు అమ్మినచోవిత్తన చట్టము 1966 సెక్షన్ 7 మరియు విత్తన నియంత్రణ ఉత్తర్వులు-1983 యొక్క క్లాజు 8(ఆ) మరియు ఆంధ్రప్రదేశ్ ప్రత్తి విత్తన నిబంధనలు-2007నిబంధన 3 4 5 మరియు 6లను ఉల్లంఘించిన కారణంగా అట్టి విత్తనములను జప్తు చేసి సదరు డీలరు యొక్క లైసెన్సు సస్పెండు/రద్దు చేయడంతో పాటు అత్యవసర సరుకుల చట్టము- 1955 సెక్షన్ 7 మరియు ఆంధ్రప్రదేశ్ ప్రత్తి విత్తన చట్టము-2007 సెక్షన్ 12 ప్రకారము జరిమానాకు అర్హులు.
డీలరు కాలము చెల్లిన విత్తనాలు అమ్మిన యెడల.విత్తన చట్టము 1966సెక్షను 7 మరియు విత్తన నియంత్రణ ఉత్తర్వులు-1983 యొక్క క్లాజు 8(ఆ) మరియు ఆంధ్రప్రదేశ్ ప్రత్తి విత్తన నిభందనలు-2007 నిబ౦ధన 4 మరియు 5 లను అతిక్రమించినందులకు సదరు విత్తనములను జప్తు చేసి సదరు డీలరు యొక్క లైసెన్సు సస్పెండు/రద్దు చేయడంతో పాటు అత్యవసర సరుకుల చట్టము-1955 సెక్షన్ 7 మరియు ఆంధ్రప్రదేశ్ ప్రత్తి విత్తన చట్టము-2007 సెక్షన్ 12 ప్రకారము జరిమానాకు అర్హులు.
ప్రత్తి విత్తనాలు ప్రభుత్వముచే నిర్ణయించబడు గరిష్ట ధర కంటేఆంధ్రప్రదేశ్ ప్రత్తి విత్తన చట్టము-2007 సెక్షన్ 11 మరియు నిభందనలు 22లను అతిక్రమించినందులకు సదరు విత్తనములను జప్తు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రత్తి విత్తన చట్టము-2007 సెక్షన్ 12ప్రకారము జరిమానాకు అర్హులు.
ప్రత్తి పంట వేసి నిర్ణీతకారణాల వలన పంట నష్టపోయిన రైతులకు జిల్లాస్థాయి కమిటీ(లేదా)రాష్ట్ర స్థాయి కమిటీ నిర్ణయించిన నష్ట పరిహారము విత్తన కంపనీలు చెల్లించని యెడల.ఆంధ్రప్రదేశ్ ప్రత్తి విత్తన చట్టము-2007 సెక్షన్ 7మరియు నిభందనలు 28 లను అతిక్రమించినందులకు వారి విత్తన లైసెన్సు సస్పెండు/రద్దు చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రత్తి విత్తన చట్టము-2007 సెక్షన్ 12 ప్రకారము జరిమానాకు అర్హులు.
II.)ఎరువుల నియంత్రణ ఉత్తర్వులు
క్ర.సంఖ్యచట్ట ఉల్లంఘనఎరువుల నియంత్రణ ఉత్తర్వులు-1985క్లాస్శిక్షి మరుయు జరిమానా
1ఎరువు డీలరు కొనుగోలుదారుకు అమ్మకపు రశీదు ఇవ్వకపోవడం.క్లాస్ 5ఉల్లంఘనప్రక్కన సూచింపబడ్డ ఉల్లంఘనలకు అత్యవసర సరుకుల చట్టము-1955 సెక్షను 7నందున 3నెలల నుంచి 7సంవత్సరాల కారాగార శిక్ష మరియు జరిమాన వెయ్యబడును.
2డీలరు తన ఎరువుల లైసెన్సు షాపు నందు ప్రదర్శించక పోవుటక్లాస్ 8ఉల్లంఘన
3ఎరువుల డీలరు స్టాకుబోర్డు/ధరల సూచిక బోర్డు ఏర్పాటు చేయకపోవుట.క్లాస్ 4 ఉల్లంఘన
4లైసెన్సు లేకుండా ఎరువుల వ్యాపారము నిర్వహించుట.క్లాస్ 8ఉల్లంఘన
5డీలరు కాలము చెల్లిన ఎరువుల అమ్మిన యెడలక్లాస్ 23 ఉల్లంఘన
6ఎరువులు ప్రభుత్వముచే నిర్ణయించబడు గరిష్ట ధర కంటే ఎక్కువ ధరకు అమ్మినయెడలక్లాస్ 3(3)ఉల్లంఘన
7డీలరు ఫారమ్ o లేకుండ ఎరువులు అమ్మినయెడల.క్లాస్ 8 ఉల్లంఘన
III.)పురుగు మందుల చట్టము
చట్ట ఉల్లంఘనచట్టప్రకారము శిక్ష
డీలరు లైసెన్సు లేకుండా పురుగు మందులను అమ్మిన లేక నిలువ చేసిన మరియు లైసెన్సు లేకుండ పురుగు మందులను తయారు చేస్తే.మొదటి సారి తప్పు చేస్తే 2సంవత్సరాల కారాగార శిక్ష తో పాటు 50,000వేల రూపాయల జరిమానా ,రెండవసారి తప్పు చేస్తే 3సంవత్సరాల కారాగార శిక్షతో పాటు 75000 వేల రూపాయల జరిమానా.
డీలరు తన దుకాణంలో స్టాక్ బోర్డు పెట్టక పోతే లేక డీలరు తన దుకాణములో ధర ల సూచిక బోర్డు పెట్టకపోతే లేక డీలరు తన దుకాణానికి దుకాణము యొక్క పేరు గల బోర్డు పెట్టక పోతే.మొదటి సారి తప్పు చేస్తే 1సంవత్సరము కారాగార శిక్షతో పాటు 25000వేల రూపాయల జరిమానా. రెండవ సారి తప్పు చేస్తే 2సంవత్సరాల కారాగార శిక్షతో పాటు 50,000వేల రూపాయల జరిమానా. మరిన్ని వివరాల కోసము మీ సంభందిత వ్యవసాయ అధికారిని సంప్రదించండి.
మరిన్ని వివరాలకోసం మీ సంబంధిత వ్యవసాయ అధికారిని సంప్రదించండి
పరీక్షా కేంద్రాలు
I.)విత్తన పరీక్షా కేంద్రాలు
మీ యొక్క విత్తనములను ఈ క్రింద పరీక్ష కేంద్రములకు పంపి పరీక్షించుకోవచ్చు
విత్తనపు పరిశోధన కేంద్రం, 0/0 ఉపా వ్యవసాయ సంచాలకుల కార్యాలయం, అనంతపురం జిల్లా.విత్తనపు పరిశోధన కేంద్రం, 0/0 ఉపా వ్యవసాయ సంచాలకుల కార్యాలయం(యఫ్ టి సి), తిరుపతి,చిత్తూర్ జిల్లా.
విత్తనపు పరిశోధన కేంద్రం, ఎమ్మిగనూర్,కర్నూలు జిల్లా.విత్తనపు పరిశోధన కేంద్రం, జడ్చర్ల,మహబూబ్ నగర్ జిల్లా.
విత్తనపు పరిశోధన కేంద్రం, ఎ.యమ్.సి ప్రెమిసెస్, నిజామాబాద్ జిల్లా.విత్తనపు పరిశోధన కేంద్రం, రాజేంద్రనగర్ రంగారెడ్డి 500030.
సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం, ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్, విజయనగర౦ జిల్లా.సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం, యఫ్.టి.సి అనకాపల్లి విశాఖపట్నం జిల్లా.
విత్తనపు పరిశోదన కేంద్రం, 0/0 ఉపా వ్యవసాయ సంచాలకుల కార్యాలయం(యఫ్.టి.సి),ఎఆర్ యస్ దగ్గర ఆరెపల్లి,వరంగల్ జిల్లా.విత్తనపు పరిశోదన కేంద్రం, తాడేపల్లి గూడెం.
విత్తనపు పరిశోదన కేంద్రం, సంగారెడ్డి,మెదక్ జిల్లా.విత్తనపు పరిశోదన కేంద్రం, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, మిర్యాలగూడ,నల్గొండ జిల్లా.
విత్తనపు పరిశోదన కేంద్రం, 0/0 ఉపా వ్యవసాయ సంచాలకుల కార్యాలయం(యఫ్.టి.సి) మొదటి అంతస్తు ఉట్కూరు,కడప జిల్లా.సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం, ఇంటి నెం.13-275 కైలాష్ నగర్, ఆదిలాబాద్ జిల్లా.
సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం యస్ యమ్ ఎర్ ఫార్మ్, సామర్లకోట,తూర్పుగోదావరి జిల్లా.సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం గుంటూర్.
సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం,ఇంటి నెం:2-10-815, వాటర్ ట్యాంక్ ప్రక్కన జ్యోతి నగర్,కరీంనగర్ జిల్లా.సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం, ఎయమ్ సి ప్రెమిసెస్,గొళ్ళపూడి విజయవాడ-12, కృష్ణా జిల్లా.
సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం, ఖమ్మం జిల్లా.సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం, నెల్లూరు జిల్లా.
సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం, సంక్షేమ భవనం, ఒంగోలు,ప్రకాశం జిల్లా.సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం, డోర్ నం:17-2-107, ఇండస్ట్రీయల్ ఎస్టేట్,శ్రీకాకుళం జిల్లా.
II.)ఎరువుల పరీక్ష కేంద్రాలు
ఎఫ్.సి.ఒ పరీక్ష కేంద్రాలు
సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం, యస్.యమ్.ఎర్.ఫార్మ్ సామర్లకోట,తూర్పు గోదావరి జిల్లా.సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం డోర్ నం:17-2-107 ఇ౦డస్ట్రియల్ ఎస్టేట్ శ్రీకాకుళం జిల్లా.
సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్ విజయనగరం జిల్లా.సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం యఫ్.టి.సి అనకాపల్లి విశాఖపట్నం జిల్లా.
సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం ఎయమ్ సి ప్రెమిసెస్,గోళ్ళపూడి, విజయవాడ-12,కృష్ణా జిల్లాసహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం సంక్షేమ భవనం, ఒంగోలు,ప్రకాశం జిల్లా.
సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం ఖమ్మం జిల్లా.సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం ఇంటి నెం:13-275 కైలాష్ నగర్ ఆదిలాబాద్ జిల్లా
సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం నెల్లూరు జిల్లా.సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం కడప జిల్లా.
సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం ఎమ్మిగనూర్,కర్నూలు జిల్లా.సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం తిరుపతి,చిత్తూర్ జిల్లా.
సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం, జడ్చెర్ల,మహబూబ్ నగర్ జిల్లా.సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా.
సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం, సంగారెడ్డి,మెదక్ జిల్లా.సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం, నిజామాబాద్ జిల్లా.
సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం,ఇంటినెం:2-10-815 వాటర్ ట్యాంక్ ప్రక్కన జ్యోతి నగర్ కరీంనగర్ జిల్లా.ఎఫ్.సి.ఒ పరీక్ష కేంద్రం అనంతపూర్ జిల్లా.
ఎఫ్.సి.ఒ పరీక్ష కేంద్రం బాపట్ల గుంటూరు జిల్లా.ఎఫ్.సి.ఒ పరీక్ష కేంద్రం రాజేంద్ర నగర్,రంగా రెడ్డి జిల్లా.
ఎఫ్.సి.ఒ పరీక్ష కేంద్రం వరంగల్ జిల్లా.ఎఫ్.సి.ఒ పరీక్ష కేంద్రం తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా.
III.)పురుగుమందుల పరీక్షా కేంద్రాలు
మీ పురుగు మందుల నమూనాలను ఈ క్రింది కేంద్రాలకు పంపి పరీక్షించుకోవచ్చు.
పురుగు మందుల పరీక్షా కేంద్రం ఆదిమూర్తి నగర్, డోర్ నం:11/65 అనంతపూర్-515134 ఫోన్ నం:08554-241203పురుగు మందుల పరీక్షా కేంద్రం కలెక్టరేట్ కాంపౌండ్ గుంటూరు -522004 ఫోన్ నం:08632225858పురుగు మందుల పరీక్షా కేంద్రం కె.యన్ రోడ్ ట్రాన్సుపోర్ట్ కార్యాలయం రోడ్ ఎదురుగా తాడేపల్లి గూడెం పశ్చిమ గోదావరి-534101 ఫోన్ నం:08818-227485
పురుగు మందుల పరీక్షా కేంద్రం ఎ.ఆర్.ఐ క్యా౦పస్ రాజేంద్రనగర్ హైదరాబాద్-500030 ఫోన్ నం:040-24008110పురుగు మందుల పరీక్షా కేంద్రం జె.డి.ఎ కాంపౌండ్ యన్.వి.పి లా కళాశాల దగ్గర యండాడ,పి.యం పాలెం పోస్ట్ విశాఖపట్నం ఫోన్ నం:0891-2783662పురుగు మందుల పరీక్షా కేంద్రం ఎ.ఆర్.యస్ క్యా౦పస్ ములుగు రోడ్డు వరంగల్-506007 ఫోన్ నం:0870-2520922
పురుగు మందుల పరీక్షా కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యాలయం ప్రక్కన కర్నూలు-518002 ఫోన్ నం:08518-277180
IV.)భూసార పరీక్ష కేంద్రాలు
మీ భూమి యొక్క మట్టినమూనాలను ఈ క్రింది పరీక్షా కేంద్రాలకు పంపి పరీక్షించుకోవచ్చును
సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం ఇంటినెం:13-275 కైలాష్ నగర్ ఆదిలాబాద్ జిల్లా.సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం యస్.యమ్.ఎర్ ఫార్మ్ సామర్లకోట తూర్పు గోదావరి జిల్లా.
సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం అనంతపురం జిల్లా.సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం తిరుపతి చిత్తూర్ జిల్లా.
సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం గుంటూరు.సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం కడప జిల్లా.
సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం,ఇంటి నెం:2-10-815 వాటర్ ట్యాంక్ ప్రక్కన జ్యోతి నగర్ కరీంనగర్ జిల్లా.సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం ఎయమ్ సి ప్రెమిసెస్ గొళ్ళపూడి,విజయవాడ-12 కృష్ణా జిల్లా.
సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం ఎమ్మిగనూర్ కర్నూలు జిల్లా.సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం ఖమ్మం జిల్లా
సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం జడ్చర్ల,మహబూబ్నగర్ జిల్లా.సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం సంగారెడ్డి,మెదక్ జిల్లా.
సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం మిర్యాలగూడ నల్గొండ జిల్లా.సహాయ వ్య్వవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం నెల్లూరు జిల్లా.
సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం నిజామాబాద్ జిల్లా.సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం సంక్షేమ భవనం ఒంగోలు ప్రకాశం జిల్లా.
సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం రాజేంద్ర నగర్ రంగా రెడ్డి జిల్లా.సహాయ వ్య్వవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం డోర్ నం:17-2-107 ఇండస్ట్రియల్ ఎస్టేట్ శ్రీకాకుళం జిల్లా.
సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్ విజయనగరం జిల్లా.సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం యఫ్.టి.సి అనకాపల్లి విశాఖపట్నం జిల్లా.
సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం వరంగల్ జిల్లా.సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరీక్ష కేంద్రం తాడేపల్లి గూడెం పశ్చిమ గోదావరి జిల్లా.
V.)జీవ నియంత్రణ ప్రయోగశాలలు
జీవ నియంత్రణ ప్రయోగశాలలు:
అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ బయోలాజికల్ కంట్రోల్ లాబ్ రైల్ వే ఫీడర్స్ రోడ్,నెల్లూరు జిల్లా ఫోన్ నం:08612-326655అసిస్టంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ బయోలాజికాల్ కంట్రోల్ లాబ్ సవక్షా కాంప్లెక్స్,ఒంగోలు జిల్లా ఫోన్ నం:936227647
అసిస్టంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ బయోలాజికాల్ కంట్రోల్ లాబ్ డి.డి.ఎ (ఎఫ్.టి.సి కాంపౌండ్) రాజేంద్రనగర్ రంగారెడ్డి జిల్లా ఫోన్ నం:040-24015188అసిస్టంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ బయోలాజికాల్ కంట్రోల్ లాబ్ లా కాలేజ్ రోడ్ విశాఖపట్నం జిల్లా ఫోన్ నం:0891-2739359
అసిస్టంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వరంగల్ జిల్లా ఫోన్ నం:0870-2453433,9440542541అసిస్టంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ బయోలాజికల్ కంట్రోల్ లాబ్ నిడదవోలు పశ్చిమ గోదావరి జిల్లా ఫోన్ నం:9985034444,08813222794
అసిస్టంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ బయోలాజికల్ కంట్రోల్ లాబ్ దన్నపూర్ ఆదిలాబాద్ జిల్లా ఫోన్ నం:9440816968,08732225454అసిస్టంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ బయోలాజికల్ కంట్రోల్ లాబ్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కాంపౌండ్ అనంతపూర్ జిల్లా ఫోన్ నం:08554231713
అసిస్టంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ బయోలాజికల్ కంట్రోల్ లాబ్ కాకినాడ తూర్పుగోదావరి జిల్లా ఫోన్ నం:08842378794,9866784348అసిస్టంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ బయోలాజికల్ కంట్రోల్ లాబ్ అప్-స్టైర్స్ కల్లెక్టరేట్ కరీంనగర్ జిల్లా ఫోన్ నం:9849256418,08782262161
అసిస్టంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ బయోలాజికల్ కంట్రోల్ లాబ్ ఇబ్రహీంపట్నం,కృష్ణా జిల్లా ఫోన్ నం:9441248552,9948271791అసిస్టంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ బయోలాజికల్ కంట్రోల్ లాబ్ డి.డి.ఎ(ఎఫ్.టి.సి కాంపౌండ్) నంద్యాల,కర్నూల్ జిల్లా ఫోన్ నం:08514 248090
అసిస్టంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ బయోలాజికల్ కంట్రోల్ లాబ్ మహబూబ్ నగర్ జిల్లా ఫోన్ నం:08542242624అసిస్టంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ బయోలాజికల్ కంట్రోల్ లాబ్ జి.టి.ఎఫ్ గోడౌన్ నల్గొండ జిల్లా ఫోన్ నం:0868 2244560
VI.)డి.ఎన్.ఎ ఫింగర్ ప్రింటింగ్ ప్రయోగశాల
i.)పరిచయం

మంచి దిగుబడికి నాణమైన విత్తనం ప్రధానం.నాటే విత్తనం మీదే వచ్చే దిగుబడి,రాబడి ఆధారపడి ఉంటుంది.నాణమైన విత్తనాలు రైతులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విత్తన పరీక్షా కేంద్రాలు పనిచేస్తున్నాయి.ఈ కేంద్రాలలో ప్రధానంగా విత్తన బాహ్య స్వచ్చత,తేమ శాతం మరియు మొలక శాతం పరీక్ష చేస్తారు.కానీ ,విత్తన జన్యు స్వచ్చత లోపాలను గుర్తించుట సాధ్యం కాదు.సాధారణంగా జన్యు స్వచ్చత నిర్ధారణకు "GOT" పరీక్షలు చేస్తారు.ఈ పరీక్షలు పూర్తి కావడానికి ఒకటి లేక రెండు పంట కాలాల సమయం పడుతుంది.ఈ ప్రక్రియ ద్వారా రైతులకు నష్ట పరిహారం సకాలంలో అందదు.మరియు బయోటెక్నోలజీ, జెనెటిక్ ఇ౦జనీరింగ్ ద్వారా ప్రస్తుతం వ్యవసాయం రంగంలో జన్యుమార్పిడి కోకొల్లల్లు.వీటి నాణ్యతా నియంత్రణ సాధారణ విత్తన పరీక్ష కేంద్రాలలో సాధ్యం కాదు.వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర వ్యవసాయ శాఖ 2006 సంవత్సరంలో మూడు కోట్ల రూపాయలతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో 'డి.ఎన్.ఎ.ఫింగర్ ప్రింటింగ్' ప్రయోగశాల స్థాపించడం జరిగింది.భారతదేశంలో ఇటువంటి ప్రయోగశాల కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఉంది.ఈ ప్రయోగశాల పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో నిర్మించబడింది.

 • సాంకేతిక సహకారంతో స్థాపించడం జరిగినది.
 • బయోటెక్నాలజీ విద్యార్హత కలిగి వున్న వ్యవసాయాదికారులను గుర్తించి జాతీయ స్థాయి పరిశోధనశాలలో శిక్షణ ఇవ్వడం జరిగినది.
 • ప్రయోగశాల అధికారులకు సలహాలు మరియు సూచనలు సకాలంలో ఇచ్చుటకు దేశ మరియు రాష్ట్ర స్థాయి శస్త్రవేత్తలను సలహాదారులుగా నియమించడం జరిగినది.
 • వారానికి 20నమూనలను పరీక్షించే సామర్ధ్యం కలిగివున్నది.
 • వివిధ విత్తన కంపనీలు అభివృద్ధి పరచిన ఐదు పంటలకు సంబ౦ధి౦చిన హైబ్రిడ్స్ మరియు పేరె౦టల్ లైన్స్ నమూనాలను సేకరించి కోల్డ స్టోరేజ్(86c)దగ్గర భద్రపరచడం జరుగుతుంది.
 • భద్రపరచిన నమూనాలలో డేటా బ్యాంక్ తయారుచేసి,క్షేత్ర స్థాయిలో సమస్యలు వచ్చినప్పుడు,డేటా బ్యాంక్ సమాచారంతో పోల్చి చూసి,రకాల నాణ్యత మరియు జన్యు స్వచ్చతను నిర్ధారించి,నాణ్యత లేని కంపెనీలపై సకాలంలో క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంలో సహకరించుట జరుగుతుంది.
ii.)ఉద్దేశ్యం

ఈ ప్రయోగశాల ముఖ్యంగా కొన్ని లక్ష్యాలలో స్థాపించబడింది.అందులో ముఖ్యమైనది 'విత్తన జన్యు స్వచ్చత' నిర్ధారించుటకు,విత్తన రకాల స్వచ్చత గుర్తించుట,ELISA పరీక్షలు చేయుటకు మరియు జన్యుమార్పిడి పంటల గుర్తించుట.

iii.)ప్రాముఖ్యత

వివిధ విత్తన రకాలు లేదా హైబ్రిడ్స్ లేదా పెరంటల్ లైన్స్,జన్యు మార్పిడి రకాల యొక్క రకాల స్వచ్చత మరియు జన్యు స్వచ్చత ను వేగవంతంగా నిర్ధారించుటకు 'డి.ఎన్.ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నోలజీ ఒక్కటే ఎదురులేని టెక్నోలజీగా నిలుస్తోంది.ముఖ్యంగా,జన్యుమార్పిడి పంటల్లో జన్యుమార్పిడి,ఉనికి మరియు దిశ' లను అద్దం పట్టినట్టు గా నిర్ధారించే టెక్నోలజీయే ఈడి.ఎన్.ఏ.ఫింగర్ ప్రింటింగ్.

iv.)ప్రయోగశాల కార్యకలాపాలు

ఈ ప్రయోగశాలలో అధునాతనమైన అన్ని రకాల పరికరములు కలిగి వున్నవి.ప్రయోగశాలలో మొదటిగా ప్రత్తి,ప్రొద్దుతిరుగుడు,మిరప,మొక్కజొన్న మరియు వరి పంటలలో నాణ్యత నియంత్రణ చేయుటకు నిర్ణయించబడినది.ఇందులో భాగముగా RAPD,SSR మరియు AFLP పద్దతులను జన్యు స్వచ్చతను గుర్తించుటకు ఉపయోగిస్తారు.ఈ పద్దతులను ఈ లాబొరేటరీలో పూర్తిగా మొదట చెప్పిన ఐదు పంటలకు అనుగుణంగా మార్చుకొని స్థిరీకరించడం జరిగినది.ఈ పద్దతులను ఉపయోగించి విత్తన జన్యు స్వచ్చతను మరియు నేల స్వచ్చతను రెండు నుండి వారం రోజులలో తెలియజేయవచ్చును.ప్రతి పంటలో బి.టి జన్యువును గుర్తించడం మరియు దాని మోతాదును గుర్తించుటకు ELISA పద్దతిని ఉపయోగిస్తారు.దీనిని ఉపయోగించి బి.టి జన్యువును మరియు మోతాదును 3 గంటలలో తెలియజేయువచ్చును.ప్రత్తి పంటలో అధికారికంగా మరియు అనధికారికంగా వస్తున్న వివిధ రకాల జన్యువులను నిర్ధారించి,నియంత్రించడం జరుగుతుంది.

రాష్టంలోని 22జిల్లాల నుండి సేకరించిన వివిధ విత్తన నమూనాలు ఒకటి చొప్పున గార్డ్ శాంపిల్ లేదా సూపర్ చెక్ శాంపిల్ గా భద్రపరుచుట.

v.)ప్రయోగశాల ఉపయోగాలు
 • వేగవంతమైన విత్తన నాణ్యత పరీక్షలను ఆధారంగా వివిధ కంపనీలపై చట్ట రీత్యా క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంలో తోడ్పడటమే కాకుండా నాణ్యత లేని విత్తన సరఫరాను వేగవంతంగా నిరోధించి రైతులు విత్తన మోసానికి గురికాకుండా కాపాడుట.
 • వివిధ కంపెనీల శాస్త్రవేత్తలు,అభివృద్ధి పరచిన పేరెంటల్ లైన్స్,హైబ్రిడ్స్ మొదలగు రకాలను ఆయా కంపనీల అధీకృత సంపదగా నిర్దారించుటలో సహకరించి తద్వారా జీన్ రాబరీ ని నివారించుట.
 • విత్తన నాణ్యతా లోపాల వల్ల రైతు పొలాల్లో జరిగిన పంట నష్టాన్ని డి.ఎన్.ఏ ఆధారిత పరీక్ష ద్వారా పంట నష్ట పరిమాణాన్ని అందించుటలో సహకరించుట.
vi.)చిరునామ

రైతులు వారి విత్తన నమూనాలను పరీక్షించుటకై క్రింద తెలుపబడిన చిరునామాకు పంపవలెను.

సహాయ వ్యవసాయ సంచాలకులు
డి.ఎన్.ఎ ప్రింటింగ్ ప్రయోగశాల
సమేధీ కంప్లీక్స్ మలక్ పేట్
హైదరాబాద్-500036
ఫోన్ నం.9490598425

ఇంకుడు గుంతలు

map

OLMS Training
సమెటి(యెస్.ఎ.ఎం.ఇ.టి.ఐ)(SAMETI)
Farmers Portal Training
Go's
S.NoABSTRACTPPT
1 IMPLEMENTATION OF NeGP- A Roll Out in Andhra PradeshPPT Download
2mkisan in detailPPT Download
3Overview of Farmers PortalPPT Download
4Sending SMS thru mkisanPPT Download
5Update of Info in Farmers PortalPPT Download