కాటుక తెగులు :
తెగులుసోకిన మొక్కల్లో మొవ్వు పోడుగ్తెన నల్లని కోరదాగా మారుతుంది.చెఱకు దిగుబడి ,రసనాణ్యత తగ్గుతుంది .తెగులు విత్తనం ద్వారా వ్యాపిస్తుంది.మూడుకళ్ళ ముచ్చెలనువేడినిటిలో (52 సెల్సియశ వద్ద ౩౦ నిముషాలు )లేదా తెగుతో మిలితమైన వేడి గాలిలో (54సెల్సియస్ వద్ద 21/2 గంటలు) విత్తనశుద్ధి చేసి లేవడి తోటలను పెంచి వాటి నుండి వచ్చిన విత్తన౦ నాటుకొన్నట్లయితే తెగులును నివారించవచ్చు.తెగులుసొకిన ధుబ్బలను దీసితెగులబెట్టాలి.కార్శి తోటలు పంపకం మొదటి కార్శికే పరిమితం చేయాలి. తెగులును తట్టుకొనే రకాలను సాగు చేయాలి. తెగులుకులొంగిపోయే రకాలను సాగుచేస్తున్నప్పుడు విత్తనపు ముచ్చెలను ప్రోసికోనజోల్ (1.మి.లీ/లీటరు)మ౦దు(ద్రావణ౦లో 15నిముషాలు ము౦చి నాటుకోవాలి.కార్శితోటల్లో ప్రోపికోనకోల్(౦.5 మి.లి./లీటరు) మ౦దును కార్శిచేసిన ౩౦-౩5 రోజులకు ఒకసారి,మరో౩౦ రోజులకు ఇ౦కోకసారి పిచికారి చేయాలి.మందు ద్రావణ౦ పిచికారి చేసే ముందుతెగులు సొకిన దుబ్బలను తీసి తగులబెట్టాలి.