విత్తన శుద్ది

కిలో విత్తనానికి 3గ్రా.థైరమ్ లేదా 3 కాప్టాన్ లేదా 1గ్రా కార్బ౦డైజిమ్ మందును కలిపి విత్తన శుద్ధి చేయాలి.విత్తన శుద్ధి చేయటం ద్వారా మొలకకుళ్ళు తెగులు,ఆల్టర్నేరియా ఆకు మచ్చ తగులు కొంత వరకు వడలు తగులును అరికట్టవచ్చును.


విత్తే సమయం

ఖరీఫ్ లో జూన్ 15నుండి జూలై 31వరకు రబీ లో సెప్టెంబర్ 15 నుండిబ అక్టోబర్ 15 వరకు విత్తుకోవచ్చు.తొలకరి వర్షాలకు విత్తాలి. వర్షాధార పంటను ఆగుష్టు 15తర్వాత విత్తరాదు.