ఉత్పత్తులు

ఆముదాన్ని దేవుడిచ్చిన వరంగా భావించవచ్చు.ఎందుకంటే మొక్కలో ప్రతీ భాగం మానవుడికి ఉపయోగపడుతుంది. అతి ప్రాచీన కాలం నుండి ఆముదాన్ని మందుల తయారితో వాడుతున్నారు.శుశ్రుత ఆయుర్వేదంలో కూడ ఆముదాన్ని గుర౦చి వివరించారు.ఆముదముతో దాదాపు 200రకాల పదార్ధాలు తయారు చేస్తున్నారు.ముఖ్యంగా మందుల తయారీలో,రంగుల తయారీలో విమానాలకు,జెట్ యంత్రాలకు ఇంధనంగా హైడ్రాలిక్ ద్రవంగా,నైలాన్ దారాలతయారిలో,సబ్బుల తయారీలో,ఇలా పలు రకాలుగా ఉపయోగిస్తున్నారు.