ఇది అరుణ కన్నా ఎక్కువ దిగుబదినిస్తుంది.గింజ పెద్దది.నీటి ఎద్దడిని తట్టుకోనును.ఈ రకము రబీ కూడా సాగు చేసుకొనవచ్చును.దిగుబడి ఎకరాకు 5.5-6.5క్వి౦టాళ్ళు.
ఈ రకం కూడా అరుణ కన్నా ఎక్కువ దిగుబదినిస్తుంది.తొందరగా పూతకు వచ్చి ఎందు తెగులను తట్టుకుంటుంది.దిగుబడి ఎకరాకు 5.0-6.0క్వి౦టాళ్ళు.
కాయల మీద ముళ్ళు వుండవు.ఎండు తెగులును,బూజు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది.దిగుబడి ఎకరాకు 4.0-5.0క్వింటా౦ళ్ళు.
ఇది సంకర రకం.చెట్టు గుబురుగా పెరుగుతుంది.కొమ్మలు లేత ఎరుపు రంగు,కాయల మీద ముళ్ళు చాలా తక్కువ.ఎండు తెగులును,వేరుకుళ్ళు తెగులును కొంత వరకు తట్టుకోగలదు.దిగుబడి ఎకరాకు 5.5-7.0క్వింటాళ్ళు.
ఇది త్వరగా కోతకు వస్తుంది.దిగుబడి ఎకరాకు 5.5-7.0క్వింటాళ్ళు.
ఇది బెట్టను తట్టుకుంటుంది.ఎండు తెగులును బాగా తట్టుకుంటుంది.దిగుబడి ఎకరాకు 6.0-7.5 క్వింటాళ్ళు.
ఇది ఎండు తుగులను బాగా తట్టుకుంటుంది.దిగుబడి ఎకర్రకు 5.5-6.5 క్వింటాళ్ళు.
ఇది బెట్టను తట్టుకుంటుంది.బోడి కాయల వల్ల బూజు తెగులు తాకిడి తక్కువగా ఉంటుంది.దిగుబడి ఎకరాకు 5.0-6.0క్వింటాళ్ళు
ఇది బెట్టను తట్టుకుంటుంది.మొదటి గెల త్వరగా కోతకు వస్తుంది.దిగుబడి ఎకరాకు 5.5-7.0 క్వింటాళ్ళు.