Broadcasted Programmes through RBK Channel Videos
S.No
CROP
TOPIC
VIDEOs LINK
1
అడవి పందులు 
ఉద్యాన పంటలలో అడవి పందుల బెడద- నియంత్రణ
2
ఆయిల్ పామ్ 
సేంద్రీయ విధానంలో ఆయిల్ పామ్ సాగు
3
ఆయిల్ పామ్ 
ఆయిల్ పామ్ లో ఎరువుల యాజమాన్యం
4
ఆయిల్ పామ్ 
ఆయిల్ పామ్ లో పురుగు మరియు తెగుళ్ళ నియంత్రణపై రైతు అనుభవాలు
5
ఆయిల్ పామ్ 
ఆయిల్ పామ్ సాగు ఆవశ్యకత మరియు కోత సమయంలో జాగ్రత్తలు
6
ఆయిల్ పామ్
ఆయిల్ పామ్ తోటల్లో ఎరువుల యాజమాన్యం
7
ఆయిల్ పామ్
కొబ్బరి మరియు ఆయిల్ పామ్ తోటల్లో తెగుళ్ల యాజమాన్యం
8
ఆయిల్ పామ్
కొబ్బరి మరియు ఆయిల్ పామ్ తోటల్లో రుగోస్ తెల్లదోమ జీవనియంత్రణ పద్ధతులు 
9
ఆయిల్ పామ్
ఆయిల్ పామ్ సాగు లో మేలైన  యాజమాన్యం
10
ఆయిల్ పామ్
ఆయిల్ పామ్ తోటల్లో ఎరువుల యాజమాన్యం
11
ఆయిల్ పామ్
ఆయిల్ పామ్ లో అంతరపంటల సాగుతో అదనపు ఆదాయం పొందడం ఎలా ?
12
కొబ్బరి 
కొబ్బరిలో అధిక దిగుబడులు  పొందటానికి శాస్త్రీయ విధానంలో ఎరువుల యాజమాన్యం
13
కొబ్బరి 
కొబ్బరిలో అంతర పంటలుగా కూరగాయల సాగు
14
కొబ్బరి
కొబ్బరిలో పురుగులు మరియు తెగుళ్ళ యాజమాన్యం 
15
కొబ్బరి 
కొబ్బరిలో జీవ శిలీంద్ర నాశినులతో  తెగుళ్ల నివారణ.
16
కొబ్బరి
కొబ్బరిని ఆశించే పురుగులు - సమగ్ర నివారణ చర్యలు
17
కొబ్బరి 
కొబ్బరి సాగులో పోషక లోపాలు - సవరణ 
18
కొబ్బరి
కొబ్బరిలో విలువ ఆధారిత ఉత్పత్తులు 
19
కొబ్బరి 
కోకోనట్ క్లైoబర్ ఉపయోగాలు -కోనసీమ కొబ్బరి రైతు మాటల్లో 
20
అరటి
అరటి తోటలో పురుగుల యాజమాన్యం 
21
అరటి
 
అరటిలో డ్రిప్ విధానంతో  అధిక దిగుబడి ఎలా సాధించవచ్చు ?
22
అరటి
అరటిలో సిగటోక  మరియు పనామా  ఆకు మచ్చ తెగులు నివారణ 
23
అల్లనేరేడు
అల్లనేరేడు సాగులో పూత మరియు పిందె  యాజమాన్యం
24
అల్లనేరేడు
అల్లనేరేడు సాగులో సస్యరక్షణ
25
అనాస
కొండ వాలుల్లోని అనాస మన మైదానాలలో
26
ఆగాకర
ఆగాకర లో ప్రవర్థనం
27
కర్భూజ
కర్భూజ పంట సాగులో మెళకువలు పై అభ్యుదయ రైతు
28
గులాబీ
సేంద్రీయ విధానంలో గులాబీ సాగు
29
గులాబీ
గులాబీ సాగులో రకాల ఎంపిక వాటి ప్రాముఖ్యత
30
గులాబీ
గులాబీ సాగులో సస్యరక్షణ 
31
గులాబీ
గులాబీలో T- బడ్డింగ్ ద్వారా ప్రవర్ధనం మరియు అధిక పూల దిగుబడికి సమగ్ర ఎరువుల యాజమాన్యం
32
చామంతి 
చామంతి సాగులో సస్య రక్షణ చర్యలతో నాణ్యమైన పూల దిగుబడి సాధ్యం
33
చామంతి
 
చామంతి పూల సాగులో సమగ్ర సస్యరక్షణ చర్యలు 
34
చామంతి 
చామంతి లో తరచుగా వచ్చే తెగుళ్ళను తెలుసుకోవడం మంచిది
35
చామంతి 
సేంద్రియ విధానంలో బంతి మరియు చేమంతి సాగు
36
చామంతి 
చేమంతి పూలలో ఎరువుల యాజమాన్యం మరియు పురుగు ,తెగుళ్ళ  నివారణ
37
జామ
 
తైవాన్ జామ సాగు యాజమాన్యం
38
జామ
జామలో సర్పిలాకార తెల్లదోమ - నివారణా చర్యలు
39
జామ
జామ తోటలో పిండి నల్లి నివారణ 
40
జామ
జామలో పండుఈగ నివారణ
41
జీడి మామిడి
జీడి మామిడి తోటలను అశించు కాండం మరియు వేరు తొలుచు పురుగు లక్షణాలు మరియు సమగ్ర నివారణ చర్యలు
42
జీడి మామిడి 
జీడి మామిడి తోటల్లో ఎరువుల యాజమాన్యం మరియు అంతర పంటలు.
43
జీడి మామిడి
జీడి మామిడిలో పూత, పిందె దశలో నీటి యాజమాన్యం
44
మామిడి
మామిడి తోటలల్లో అంతరపంటగా  ఎత్తు మడుల్లో మిరప సాగు పై అభ్యుదయ రైతు
45
మామిడి 
జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా మామిడిలో తెగుళ్లు మరియు వ్యాధుల నిర్వహణ
46
మామిడి 
మామిడిలో బహువార్షిక రక్షక పంటలు మరియు ఆచ్ఛాదన ఉపయోగాలు
47
మామిడి 
పామ్ ఆయిల్ లో అంతర పంటగా కోకో సాగు
48
మామిడి
మామిడిలో పూత సమయంలో ఆశించే పురుగులు మరియు తెగుళ్ళ నియంత్రణ
49
మామిడి 
మామిడి పూత మరియు పూత అనంతరం దశలో తీసుకోవలసిన జాగ్రత్తలు - అభ్యుదయ రైతు 
50
మామిడి 
మామిడిలో కోత సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు 
51
మామిడి 
మామిడిలో మేలైన యాజమాన్య పద్ధతులు 
52
మామిడి 
మామిడిలో సమగ్ర ఎరువుల యజమాన్యం పద్దతులు
53
మామిడి 
మామిడిలో అధిక దిగుబడుల కోసం పూత సమయంలో పాటంచాల్సిన పోషక  మరియు నీటి యాజమాన్య చర్యలు
54
మామిడి 
మామిడిలో పూత మరియు కాయ దశలో పాటించవలసిన సమగ్ర ఎరువుల యాజమాన్యం
55
మామిడి 
అకాల వర్షాలకు మామిడికాయలపై ఏర్పడుతున్న మంగు లాంటి మచ్చలు
56
మామిడి 
మామిడి లో పంటకోత మరియు రవాణా సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు  
57
మామిడి 
మామిడిలో తేనె మంచు పురుగు మరియు బాక్టీరియా నల్లమచ్చ తెగులు నివారణ
58
మామిడి
మామిడిలో ఫ్రూట్ కవర్ వినియోగం వలన ప్రయోజనాలు 
59
మామిడి
మామిడిలో పండ్ల తొడుగులు - నాణ్యమైన అధిక దిగుబడులు రైతు మాటల్లో
60
మల్లె
మల్లె సాగులో యాజమాన్య పద్ధతులు 
61
మల్లె
మల్లె పూల సాగులో మేలైన యాజమాన్య చర్యలు
62
బొప్పాయి
బొప్పాయి సాగు లో మేలైన యాజమాన్య పద్ధతుల పై అభ్యుదయ రైతు 
63
బొప్పాయి
బొప్పాయి టొమాటో పంటలలో మెరుగైన యాజమాన్య పద్ధతులపై అభ్యుదయ రైతు..
64
బొప్పాయి
అధిక వర్షాల వలన బొప్పాయి సాగులో వచ్చే తెగుళ్లు మరియు నివారణ చర్యలు.   
65
బొప్పాయి
బొప్పాయిలో రసం పీల్చే పురుగులు - మొజాయిక్ తెగులు - నియంత్రణ పద్ధతులు 
66
బొప్పాయి
బొప్పాయిలో రింగ్ స్పాట్ వైరస్ తెగులు
67
బత్తాయి
బత్తాయిలో ఎరువులు మరియు పురుగులు, తెగుళ్ళ యాజమాన్యం
68
బత్తాయి
బత్తాయి సాగులో మెళకువలు
69
బత్తాయి
వేసవిలో బత్తాయి తోటల్లో తీసుకోవాల్సిన మెళకువలు
70
సపోటా
సపోటా పండ్ల కోత మరియు పండ్ల పక్వత గురించి సమగ్ర సమాచారం 
71
సపోటా
సపోటా లో గూడు పురుగు మరియు ఆకు మచ్చ తెగులు నివారణ చర్యల గురించి తెలుసుకుందాం
72
దానిమ్మ
దానిమ్మలో  పురుగు మరియు తెగుళ్ళ నియంత్రణపై రైతు అనుభవాలు
73
దానిమ్మ 
దానిమ్మలో అధిక దిగుబడుల కోసం బహార్ పద్దతి పాటించుట
74
దానిమ్మ
దానిమ్మ పూత మరియు కాయలు ఏర్పడే దశలో ఎరువులు మరియు సూక్ష్మ ధాతు పోషకాల యాజమాన్యం
75
డ్రాగన్ ఫ్రూట్
డ్రాగన్ ఫ్రూట్ -పండు మరియు నారు మొక్కలు సరసమైన ధరకు లభ్యం 
76
డ్రాగన్ ఫ్రూట్
డ్రాగన్ ఫ్రూట్ నర్సరీ యాజమాన్యంపై అభ్యుదయ రైతు
77
డ్రాగన్ ఫ్రూట్
డ్రాగన్ ఫ్రూట్ గ్రేడింగ్ లో ప్యాక్ హౌస్ ఉపయోగాలు మరియు డ్రాగన్ ఫ్రూట్ విలువ ఆధారిత ఉత్పత్తులు 
78
డ్రాగన్ ఫ్రూట్
డ్రాగన్ ఫ్రూట్ సాగు లో సస్యరక్షణ 
79
తమలపాకు
తమలపాకు సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు
80
తమలపాకు
తమలపాకు సాగు - ఆచరించవలసిన పద్దతులు 
81
నిమ్మ
నిమ్మలో బహుళ అంతర పంటలు
82
నిమ్మ
సేంద్రీయ విధానంలో నిమ్మపంట సాగు
83
నిమ్మ
నిమ్మలో అంతర పంటగా అరటి సాగు
84
నిమ్మ
నిమ్మ పంటలో తెగుళ్ళు యాజమాన్యం
85
నిమ్మ
వేసవిలో ఎక్కువ గిరాకీ ఉండే నిమ్మలో అధిక దిగుబడుల కొరకు 'అంబే బహార్' పద్ధతి పాటించుట
86
నిమ్మ 
చీనీ మరియు నిమ్మ తోటల్లో పూత పిందె రాలడం - నివారణ చర్యలు మరియు ప్లాస్టిక్ మల్చింగ్  ప్రాముఖ్యత 
87
నిమ్మ 
నిమ్మలో ముఖ్య సమస్యలైన “ఆకుముడుత పురుగు” మరియు” గజ్జి తెగులు” లక్షణాలు - వాటి నివారణ
88
నిమ్మ 
బోర్డో మిశ్రమంతో నిమ్మలో బంక తెగులు నివారణ
89
పండ్లు 
బహుళ ఉద్యాన పంటల సాగుతో  అధిక ఆదాయం-అభ్యుదయ రైతు
90
పండ్లు 
పండ్ల తోటలలో అంటు కట్టు విధానంపై సమగ్ర సమాచారం
91
పసుపు
పచ్చి పసుపు ఉడకబెట్టుటలో మేలైన మరియు ఉత్తమ విధానంగా “ఆవిరి యంత్ర వినియోగం
92
పసుపు
ఎత్తు మడులలో పసుపు సాగు యాజమాన్యం పై అభ్యుదయ రైతు 
93
పసుపు
పసుపు ఉడకబెట్టడం ,ఆరబెట్టడంలో జాగ్రత్తలు మరియు స్టీమ్ బాయిలర్ వివరాలు
94
పసుపు
పసుపు లో కాండం తొలుచు పురుగు 
95
పసుపు
పసుపు మరియు అల్లం పంటలలో నీటి యాజమాన్యం ,కలుపు యాజమాన్యం,ఎరువుల యాజమాన్యం- అంతర పంటలు- మరియు పంట మార్పిడి 
96
పసుపు
పసుపు లో దుంప కుళ్ళు మరియు వేరు కుళ్ళు తెగులు-సమగ్ర యాజమాన్యం 
97
పసుపు
పసుపులో  తెగుళ్ళ సమగ్ర సమాచారం 
98
పసుపు 
పచ్చి పసుపు ఉడకబెట్టుటలో మేలైన మరియు ఉత్తమ విధానంగా “ఆవిరి యంత్ర విధానం
99
పసుపు
పసుపు పంటలో విత్తనశుద్ధి
100
పసుపు
పసుపు లో దుంప కుళ్ళు మరియు వేరు కుళ్ళు తెగులు-సమగ్ర యాజమాన్యం
101
పసుపు
పసుపులో   ఆకు మచ్చ తెగులు నివారణ 
102
పుచ్చ 
ఎండాకాలంలో డిమాండ్ ఎక్కువగా ఉండే పుచ్చ మరియు ఖర్భూజ కాయల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు
103
పూలు
చాందిని పూల సాగు
104
కనకాంబరం
కనకాంబరం పూల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు 
105
కనకాంబరం
కనకాంబరం సాగులో ఆ రెండు నియంత్రిస్తే మంచి దిగుబడులు
106
బంతి 
బంతి పూల సాగులో సమగ్ర సస్య రక్షణ చర్యలు
107
బంతి 
బంతి సాగులో ఆ రెండు నియంత్రిస్తే మేలైన దిగుబడులు ..ఏంటి ఆ రెండు .. తెలుసుకోవాలని ఉందా 
108
పండ్లు 
బహుళ ఉద్యాన పంటల సాగుతో  అధిక ఆదాయం-అభ్యుదయ రైతు
109
పండ్లు 
పండ్ల తోటలలో అంటు కట్టు విధానంపై సమగ్ర సమాచారం