Broadcasted Programmes through RBK Channel Videos
S.No
CROP
TOPIC
VIDEOs LINK
1
వరి
సేంద్రీయ పద్ధతి లో వరి  సాగు (బీజామృతం,జీవామృతం,కషాయాలు)-అభ్యుదయ రైతు 
2
వరి
యంత్రం తో వరి నాట్లు-అభ్యుదయ రైతు 
3
వరి
 
సాగులో సాంకేతికత పాటిస్తే  తక్కువ ఖర్చుతో   అధిక దిగుబడి -అభ్యుదయ రైతు విజయ గాధ 
4
వరి
యంత్రం తో సకాలం లో నాట్లు- విత్తనోత్పత్తి తో అదనపు ఆదాయం- అభ్యుదయ రైతు
5
వరి
యంత్రం తో నూర్చిన పొలం లో స్ట్రా బేలర్ తో వరిగడ్డి వృథా ను అరికట్టవచ్చు
6
వరి
వెద జల్లే వరి ,జీరో టిల్లేజ్ మొక్క జొన్న తో సాగు బాగు -అభ్యుదయ రైతు 
7
వరి
పంట మార్పిడి మేలు -అభ్యుదయ రైతు
8
వరి
పొగగొట్టం తో ఊదర - సులువు గా ఎలుకల నివారణ
9
వరి
యంత్రాలతో వ్యవసాయం సులభం
10
వరి
ప్రకృతి సేద్యం లో సస్యరక్షణ విధానాలు 
11
వరి
పచ్చి రొట్ట సాగు పంటకు బలం -అభ్యుదయ రైతు
12
వరి
తక్కువ ఖర్చుతో వరి , మొక్కజొన్న సాగు యాజమాన్యం
13
వరి
ఆధునిక యంత్రాలతో  సేద్యం-.  అధిక ఫలితాలు 
14
వరి
వరి పంటలో అజొల్లా తో కలుపును నివారించవచ్చు.
15
వరి
వరిలో కాలిబాటలు - ప్రయోజనాలు
16
వరి
వరి నారుమడి లో మేలైన యాజమాన్యం
17
వరి
వరిలో నేరుగా విత్తితే సత్ఫలితాలు
18
వరి
సస్యరక్షణ లో పొలం గట్లు శుభ్రపరుచుట కీలకం
19
వరి
వరి నారు లైన్లలో నాటితే   దిగుబడిలో వ్యత్యాసం 
20
వరి
 
స్ట్రా బేలర్ వాడితే వరిగడ్డి వృథా కాదు
21
వరి
సేంద్రీయ విధానంలో సేద్యం -సదా ఆరోగ్యం 
22
వరి
విభిన్న విధానాలలో వరి నాట్లు -సమయం ,ఖర్చు  ,నీరు ఆదా
23
వరి
యంత్ర  పరికరాల వాడకం తో సాగులో  ముందడుగు
24
వరి
వరిలో మెరుగైన నాటే పద్ధతులు-మేలైన దిగుబడులు
25
వరి
భూ కాలుష్యం  లేకుండా సులువుగా కలుపు నివారణ రైతు మాటల్లో  ...
26
వరి
మిషన్ తో వరి నాట్లు- కూలీల సమస్య ఉండదిక
27
వరి
పొలం గట్ల మీద బంతి సాగుతో  పురుగులు అదుపు చేయవచ్చు
28
వరి
వరి లో అధిక దిగుబడి నిచ్చే నూతన వంగడాల విత్తనోత్పత్తి లో  దుగ్గిరాల రైతు 
29
వరి
వరి లో అధిక దిగుబడికి లైన్లలో నాట్లు 
30
వరి
కూలీల కొరత ఉంటే వరిలో నేరుగా విత్తుటే  మెరుగు
31
వరి
వరి మాగాణుల్లో  దమ్ము చేసి  మినుము సాగు చేస్తే   లాభాలు అధికం
32
వరి
నేరుగా విత్తిన వరిలో కలుపు నిర్మూలన  సులువుగా ఇలా చేయవచ్చు
33
వరి
నిత్య  ఆదాయం సమకూర్చే  సమీకృత  సేద్యం లో  రైతు  అనుభవాలు
34
వరి
వెద గొర్రు తో విత్తిన వరి లో పూర్తిగా  కలుపుకు స్వస్తి ఇలా - రైతు అనుభవాలు 
35
వరి
నూతన యంత్ర పరికరాలతో సాగులో పని తగ్గించుకుని మంచి ఫలితాలు సాధించవచ్చు
36
వరి
పంటలు ఈ విధంగా సాగు చేస్తే నిరంతర రాబడులు
37
వరి
సేంద్రీయ ఉత్పత్తులు సొంతగా మార్కెటింగ్ చేసుకుంటే మేలు
38
వరి
వానపాము ఎరువు తో పంటకు పుష్కలంగా పోషకాలు
39
వరి
పిచికారీ అవసరం లేకుండా పంటల సాగు - రైతు అనుభవాలు
40
వరి
 
డ్రోన్ తో సమర్థవంతంగా పంటల్లో  చీడపీడల నివారణ   
41
వరి
సేంద్రీయ ఉత్పత్తుల మార్కెటింగ్ లో నమ్మకమే ప్రధానం
42
వరి
బహుళ  పంటల  సాగుతో అధిక ఆదాయం
43
వరి
అజొల్లా వాడకం తో నత్రజని ఎరువు మోతాదు తగ్గించవచ్చు
44
వరి
మార్కెటింగ్ సౌకర్యం ఉంటే సేంద్రీయ వ్యవసాయమే లాభసాటి
45
వరి
 
వేస్ట్ డికంపోజర్ తో ఉపయోగాలు   
46
వరి
కలుపు నివారణ లో దుక్కులు ఈ విధంగా చేయాలి
47
వరి
పంట మార్పిడి తో  అన్నికాలాలలో  పంటల సాగు 
48
వరి
మిషన్ తో వరి నాట్లు- ఉపయోగాలు 
49
వరి
పంట ఉత్పత్తుల మార్కెటింగ్ లో సూచనలు
50
వరి
దేశ వాళీ వరి రకాల సాగు తో  ఆరోగ్యం ,ఆదాయం
51
వరి 
వరి పంటను ఆశించు పురుగులు - యాజమాన్య పద్ధతులు
52
వరి 
వరి పండించిన చేలలో వేరుశనగ విత్తుట 
53
వరి 
ఖరీఫ్ వరికి అనువైన రకాలు
54
వరి 
ఖరీఫ్ వరి- నారుమడి తయారీకి సూచనలు
55
వరి
వరికి ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలు ll ఆరుతడి పంటలలో మేలైన రకాలు
56
వరి
వరి ఇలా విత్తుకుంటే సమయం ,డబ్బు ఆదా
57
వరి
వరి నాట్లు వేసుకునే సమయంలో  తీసుకోవాల్సిన జాగ్రత్తలు 
58
వరి
వరిలో కలుపును నివారిద్దాం పంటను రక్షిద్దాం
59
వరి
వరిలో కాండం కుళ్ళు\దుబ్బుకుళ్ళు తెగులు సమగ్ర యాజమాన్యం
60
వరి
ఖరీఫ్ వరిలో ఎరువుల యాజమాన్యం
61
వరి
వరిలో  పాము పొడ తెగులు నివారణ 
62
వరి
వరిలో  కాండం తొలుచు పురుగు నివారణ
63
వరి
వరి పొలంలో ఎలుకల నివారణ 
64
వరి
వరిలో సుడి దోమ నివారణ 
65
చెఱుకు
చెఱుకులో ఒంటి కన్ను ముచ్చెల తో ఖర్చు తక్కువ  , దిగుబడి ఎక్కువ  -అభ్యుదయ రైతు
66
చెఱుకు
చెఱుకు రసం తయారీ  - మార్కెటింగ్  తో అదనపు ఆదాయం
67
చెఱుకు
చెఱుకు లో జ్యూస్ తయారీ రకాల సాగు తో అధిక ఆదాయం పొందవచ్చు 
68
చెఱుకు
చెఱుకు పైరులో విత్తన శుద్ధి -నాటు పద్థతులు
69
మొక్కజొన్న
మొక్కజొన్న  సకాలంలో విత్తుట- సకాలంలో  పిచికారీ - సత్ఫలితాలు
70
మొక్కజొన్న
జీరో టిల్లేజ్ విధానం లో పంటల సాగు –బహు బాగు
71
మొక్కజొన్న
 
జంట  సాళ్ళలో విత్తిన మొక్కజొన్నలో నీటి యాజమాన్యం సులభం 
72
మొక్కజొన్న
 
అతి  తక్కువ ఖర్చుతో అడవిజంతువుల నుండి పంటకు రక్షణ
73
మొక్కజొన్న
విభిన్నంగా మొక్కజొన్న లో కత్తెర పురుగు నిర్మూలన
74
మొక్కజొన్న
మొక్కజొన్న విత్తనోత్పత్తి లో కేళీలు/బెరుకులు లేకుండా ఈ మెళుకువలు పాటించాలి
75
మొక్కజొన్న
అడవి జంతువుల నుండి మొక్కజొన్న పంటకు ఈ పద్ధతి లో పూర్తిగా రక్షణ
76
మొక్కజొన్న
యంత్రాలతో మొక్కజొన్న సాగు- పెట్టుబడి, సమయం ఆదా
77
మొక్కజొన్న
మొక్కజొన్న విలువ జోడింపు ఆధారిత రకాలు మరియు పూత దశలో తీసుకోవలసిన జాగ్రత్తలు
78
మొక్కజొన్న
మొక్కజొన్నలో కత్తెర పురుగు..నివారణతో దిగుబడులలో మంచి సత్పలితాలు 
79
వేరుశనగ
ఆధునిక యంత్రాలతో వేరుశనగ సాగు
80
వేరుశనగ
 
అంతర పంటలుగా  వేరుశనగ , రాగి  సాగు తో  బహు లాభాలు
81
వేరుశనగ
వేరుశనగ లో అధిక దిగుబడికి మెరుగైన నీటి యాజమాన్యం చేపట్టాలి
82
వేరుశనగ
వేరుశనగ లో ఎర పంటలు , కంచె పంటల సాగు తో ప్రయోజనాలెన్నో
83
వేరుశనగ
సస్యరక్షణ లో ఎర పంటల ప్రాధాన్యత 
84
ప్రత్తి
ప్రత్తి సాగులో యంత్ర పరికరాల వాడకంతో అద్భుత ఫలితాలు
85
ప్రత్తి
అంతర పంటలు,పంట మార్పిడి తో సేద్యం బాగు
86
ప్రత్తి
ప్రత్తి లో అంతర పంటల సాగు
87
ప్రత్తి
తక్కువ విత్తనం తో  ప్రత్తి  ఈ విధంగా నాటుకోవచ్చు
88
ప్రత్తి
ప్రత్తి విత్తనాలు నాటుటలో  మెరుగైన   పద్ధతి పాటించాలి 
89
ప్రత్తి
ప్రత్తి లో కంచె పంటగా జొన్న సాగు తో  అధిక ప్రయోజనాలు
90
ప్రత్తి
అంతర పంటల ఆదాయం తో ప్రధాన పంటల పెట్టుబడి పొందవచ్చు  
91
ప్రత్తి
అంతర పంటల సాగు బాగా లాభదాయకం
92
ప్రత్తి
ప్రత్తి విత్తనం కొనుగోలు మరియు విత్తు సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
93
ప్రత్తి
ప్రత్తిలో పెనుబంక నివారణ చర్యలు
94
ప్రత్తి
ప్రత్తిలో  తలమాడు వైరస్ తెగులు యాజమాన్యం
95
ప్రొద్దుతిరుగుడు
ప్రొద్దుతిరుగుడు పంటలో తెగుళ్ళ యాజమాన్యం
96
ప్రొద్దుతిరుగుడు
రైతు స్థాయిలో ప్రొద్దుతిరుగుడు పంటలో విత్తనోత్పత్తికి ఆచరించవలసిన ప్రణాళిక మరియు మెళకువలు
97
సజ్జ
సజ్జ పంటలో  సస్యరక్షణ 
98
సజ్జ
సజ్జ పంట-కోత అనంతరం తీసుకోవలసిన జాగ్రత్తలు
99
శనగ 
శనగలో మంచి దిగుబడులు సాదించాలనుకుంటున్నారా 
100
భూసార పరీక్ష
వేసవిలో లోతు దుక్కులు 
101
భూసార పరీక్ష
పచ్చి రొట్ట ఎరువుల ఎంపిక సాగు 
102
భూసార పరీక్ష
మట్టి నమూనా సేకరించి పరీక్షా కేంద్రానికి పంపే విధానం
103
భూసార పరీక్ష
భూసారం, సాగునీరు మరియు పంట మొక్కల  పరీక్షల విధానం-ఆవశ్యకత
104
భూసార పరీక్ష
భూ భౌతిక  సమస్యల యాజమాన్యం 
105
భూసార పరీక్ష
మట్టిని అడుగుదాం... మట్టి మాట విందాం... అవసరమైన ఎరువులే వేద్దాం...
106
భూసార పరీక్ష
భూసార పరీక్ష ఎందుకు చేసుకోవాలి
107
భూసార పరీక్ష
మట్టి నమూనా ఎలా సేకరించాలి
108
భూసార పరీక్ష
మట్టి ఉదజని సూచిక ఎలా నిర్థారిస్తారు
109
భూసార పరీక్ష
మట్టిలోని లవణ సాంద్రత 
110
భూసార పరీక్ష
సేంద్రీయ కర్బనం
111
భూసార పరీక్ష
మొక్కకు ఎంతో ఉపయోగపడే లభ్య నత్రజని పరీక్ష
112
భూసార పరీక్ష
మట్టిలోని సూక్ష్మపోషకాలు
113
భూసార పరీక్ష
పంటల్లో లభ్య భాస్వరం ఆవశ్యకత - పరీక్షా విధానం
114
భూసార పరీక్ష
పంటల్లో లభ్య పొటాషియం ఆవశ్యకత
115
భూసార పరీక్ష
పంటల్లో బోరాన్ ఆవశ్యకత
116
భూసార పరీక్ష
పంటల్లో సల్ఫర్ ఆవశ్యకత
117
భూసార పరీక్ష
భూసార పరీక్ష విశ్లేషణ పత్రం
118
అపరాలు
పొగాకు లద్దె పురుగుతో మినుముకి ఎంత నష్టమో తెలుసా
119
అపరాలు
మినుము, పెసర లో అంతర పంటలతో అధిక లాభాలు
120
అపరాలు
అపరాల సాగుతో భూమికి పోషకాల లభ్యం 
121
అపరాలు
అదనపు ఖర్చు లేకుండా అపరాలలో  అంతర పంటల సాగు
122
అపరాలు
మినుము, పెసర లో అంతర పంటలతో అధిక లాభాలు
123
అపరాలు
అపరాల సాగుతో భూమికి పోషకాల లభ్యం 
124
అపరాలు
అదనపు ఖర్చు లేకుండా అపరాలలో  అంతర పంటల సాగు
125
అపరాలు
కంది పంటలో  మారుకా మచ్చల పురుగు సమగ్ర యాజమాన్యం  
126
అపరాలు 
అపరాలలో తక్కువ కాలపరిమితి గల రకాలు
127
అపరాలు
మినుమ పంటలో మరుకా మచ్చల పురుగు మరియు పల్లాకు తెగులు – నివారణ
128
అపరాలు
కంది పంటలో పురుగులు మరియు తెగుళ్ళ నివారణ 
129
అపరాలు
రబీ మినుమ మరియు పెసరలో అధిక నష్టం కల్గిస్తున్న “కాండపు ఈగ”
130
అపరాలు
పెసర పంటలో పురుగులు మరియు తెగుళ్ళ నివారణ
131
అపరాలు
కందిలో పూతలో వచ్చే శనగ పచ్చ పురుగు ,మారుకా మచ్చల పురుగు మరియు కాయ ఈగ కలిగించే నష్టాని మరియు వాటి నివారణ చర్యలు
132
అపరాలు
అధిక ఆదాయానికి అపరాలలో వైరస్ తెగుళ్ళ నివారణ
133
అపరాలు 
 
బంగారు తీగే కదా అని అశ్రద్ద చేస్తే ?
134
ఉలవ
ఉలవ సాగుకు అనుకూలమైన రకాలు, యాజమాన్యం
135
అంతర పంటలు 
ఉద్యాన పంటలలో అంతర పంటల సాగుతో లాభదాయకం-అభ్యుదయ రైతు 
136
అంతర పంటలు 
అదనపు ఆదాయమే ధ్యేయంగా అంతరపంటల సాగు
137
నువ్వు 
నువ్వులో నాణ్యమైన దిగుబడి పొందడం కోసం ఈ వీడియోను ఒకసారి చూడాల్సిందే నువ్వులో ఆకుముడుత మరియు కాయతొలుచు పురుగు యజమాన్యం
138
నువ్వు 
ఖరీఫ్ కు ముందుగా నువ్వు పంట వేస్తున్నారా... ఇవి తెలుసుకోవడం తప్పనిసరి (నేల తయారీ, రకాలు,ఉష్ణోగ్రత అనుకూలతలు )
139
 
ఆకుకూరలు 
 
ఆకుకూరల సాగులో సస్య రక్షణ చర్యలు
140
FPO
రైతు ఉత్పత్తి దారుల సంస్థతో రైతులకు బహు బాగు 
141
FPO
జిగురు అట్టల తయారీతో - రైతు సేవలో FPO 
142
అడవి పందులు 
ఉద్యాన పంటలలో అడవి పందుల బెడద- నియంత్రణ
143
ఆయిల్ పామ్ 
సేంద్రీయ విధానంలో ఆయిల్ పామ్ సాగు
144
ఆయిల్ పామ్ 
ఆయిల్ పామ్ లో ఎరువుల యాజమాన్యం
145
ఆయిల్ పామ్ 
ఆయిల్ పామ్ లో పురుగు మరియు తెగుళ్ళ నియంత్రణపై రైతు అనుభవాలు
146
ఆయిల్ పామ్ 
ఆయిల్ పామ్ సాగు ఆవశ్యకత మరియు కోత సమయంలో జాగ్రత్తలు
147
ఆయిల్ పామ్
ఆయిల్ పామ్ తోటల్లో ఎరువుల యాజమాన్యం
148
ఆయిల్ పామ్
కొబ్బరి మరియు ఆయిల్ పామ్ తోటల్లో తెగుళ్ల యాజమాన్యం
149
ఆయిల్ పామ్
కొబ్బరి మరియు ఆయిల్ పామ్ తోటల్లో రుగోస్ తెల్లదోమ జీవనియంత్రణ పద్ధతులు 
150
ఆయిల్ పామ్
ఆయిల్ పామ్ సాగు లో మేలైన  యాజమాన్యం
151
ఆయిల్ పామ్
ఆయిల్ పామ్ తోటల్లో ఎరువుల యాజమాన్యం
152
ఆయిల్ పామ్
ఆయిల్ పామ్ లో అంతరపంటల సాగుతో అదనపు ఆదాయం పొందడం ఎలా ?
153
కొబ్బరి 
కొబ్బరిలో అధిక దిగుబడులు  పొందటానికి శాస్త్రీయ విధానంలో ఎరువుల యాజమాన్యం
154
కొబ్బరి 
కొబ్బరిలో అంతర పంటలుగా కూరగాయల సాగు
155
కొబ్బరి
కొబ్బరిలో పురుగులు మరియు తెగుళ్ళ యాజమాన్యం 
156
కొబ్బరి 
కొబ్బరిలో జీవ శిలీంద్ర నాశినులతో  తెగుళ్ల నివారణ.
157
కొబ్బరి
కొబ్బరిని ఆశించే పురుగులు - సమగ్ర నివారణ చర్యలు
158
కొబ్బరి 
కొబ్బరి సాగులో పోషక లోపాలు - సవరణ 
159
కొబ్బరి
కొబ్బరిలో విలువ ఆధారిత ఉత్పత్తులు 
160
కొబ్బరి 
కోకోనట్ క్లైoబర్ ఉపయోగాలు -కోనసీమ కొబ్బరి రైతు మాటల్లో 
161
అరటి
అరటి తోటలో పురుగుల యాజమాన్యం 
162
అరటి
 
అరటిలో డ్రిప్ విధానంతో  అధిక దిగుబడి ఎలా సాధించవచ్చు ?
163
అరటి
అరటిలో సిగటోక  మరియు పనామా  ఆకు మచ్చ తెగులు నివారణ 
164
అల్లనేరేడు
అల్లనేరేడు సాగులో పూత మరియు పిందె  యాజమాన్యం
165
అల్లనేరేడు
అల్లనేరేడు సాగులో సస్యరక్షణ
166
అనాస
కొండ వాలుల్లోని అనాస మన మైదానాలలో
167
ఆగాకర
ఆగాకర లో ప్రవర్థనం
168
ఇ-పంట
ఇ-పంట నమోదు తప్పనిసరి 
169
ఉసిరి
ఉసిరి  పంటలో మేలైన యాజమాన్య పద్దతులు 
170
ఉల్లి 
ఉల్లి సాగులో యాజమాన్య పద్ధతులు  (ఎరువులు ,క్యూరింగ్  మరియు సస్యరక్షణ
171
ఉల్లి
ఉల్లిలో పోషక లోపాల లక్షణాలు- సవరణ.
172
ఉల్లి 
ఉల్లిని ఆశించే పురుగులు -చేపట్టవలసిన  నివారణ చర్యలు
173
ఉల్లి
ఉల్లి లో తామర పురుగు మరియు ఆకు మచ్చ తెగులు నివారణ 
174
కంద 
కంద పంట సాగుపై అభ్యుదయ రైతు అనుభవాలు
175
కంద
కందలో విత్తన ఎంపిక మరియు పోషక యాజమాన్యం
176
కంద
కంద లో కలుపు మరియు సస్యరక్షణ యాజమాన్యం
177
కంద
కందలో  కుళ్ళు తెగులు నివారణ 
178
కర్భూజ
కర్భూజ పంట సాగులో మెళకువలు పై అభ్యుదయ రైతు
179
 
కాకర
స్టేకింగ్ విధానంలో చిట్టి కాకర,మరియు టొమాటో సాగు పై అభ్యుదయ రైతు.
180
 
కాకర
పందిరి  పై  కాకర సాగు
181
క్యాప్సికం
షేడ్ నెట్ లో   స్టేకింగ్  పద్ధతిలో కాప్సికం సాగు
182
క్యాప్సికం
పాలీహౌస్  క్యాప్సికం సాగులో సస్యరక్షణ
183
కొత్తిమీర
వేసవిలో అధిక రాబడి తెచ్చే కొత్తిమీర సాగు
184
క్యాబేజీ 
క్యాబేజీ సాగులో మెళకువలు
185
చిక్కుడు  
చిక్కుడు  సాగులో  మెళుకువలు-రకాలు ఎంపిక 
186
గులాబీ
సేంద్రీయ విధానంలో గులాబీ సాగు
187
గులాబీ
గులాబీ సాగులో రకాల ఎంపిక వాటి ప్రాముఖ్యత
188
గులాబీ
గులాబీ సాగులో సస్యరక్షణ 
189
గులాబీ
గులాబీలో T- బడ్డింగ్ ద్వారా ప్రవర్ధనం మరియు అధిక పూల దిగుబడికి సమగ్ర ఎరువుల యాజమాన్యం
190
చామంతి 
చామంతి సాగులో సస్య రక్షణ చర్యలతో నాణ్యమైన పూల దిగుబడి సాధ్యం
191
చామంతి
 
చామంతి పూల సాగులో సమగ్ర సస్యరక్షణ చర్యలు 
192
చామంతి 
చామంతి లో తరచుగా వచ్చే తెగుళ్ళను తెలుసుకోవడం మంచిది
193
చామంతి 
సేంద్రియ విధానంలో బంతి మరియు చేమంతి సాగు
194
చామంతి 
చేమంతి పూలలో ఎరువుల యాజమాన్యం మరియు పురుగు ,తెగుళ్ళ  నివారణ
195
జామ
 
తైవాన్ జామ సాగు యాజమాన్యం
196
జామ
జామలో సర్పిలాకార తెల్లదోమ - నివారణా చర్యలు
197
జామ
జామ తోటలో పిండి నల్లి నివారణ 
198
జామ
జామలో పండుఈగ నివారణ
199
జీడి మామిడి
జీడి మామిడి తోటలను అశించు కాండం మరియు వేరు తొలుచు పురుగు లక్షణాలు మరియు సమగ్ర నివారణ చర్యలు
200
జీడి మామిడి 
జీడి మామిడి తోటల్లో ఎరువుల యాజమాన్యం మరియు అంతర పంటలు.
201
జీడి మామిడి
జీడి మామిడిలో పూత, పిందె దశలో నీటి యాజమాన్యం
202
మామిడి
మామిడి తోటలల్లో అంతరపంటగా  ఎత్తు మడుల్లో మిరప సాగు పై అభ్యుదయ రైతు
203
మామిడి 
జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా మామిడిలో తెగుళ్లు మరియు వ్యాధుల నిర్వహణ
204
మామిడి 
మామిడిలో బహువార్షిక రక్షక పంటలు మరియు ఆచ్ఛాదన ఉపయోగాలు
205
మామిడి 
పామ్ ఆయిల్ లో అంతర పంటగా కోకో సాగు
206
మామిడి
మామిడిలో పూత సమయంలో ఆశించే పురుగులు మరియు తెగుళ్ళ నియంత్రణ
207
మామిడి 
మామిడి పూత మరియు పూత అనంతరం దశలో తీసుకోవలసిన జాగ్రత్తలు - అభ్యుదయ రైతు 
208
మామిడి 
మామిడిలో కోత సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు 
209
మామిడి 
మామిడిలో మేలైన యాజమాన్య పద్ధతులు 
210
మామిడి 
మామిడిలో సమగ్ర ఎరువుల యజమాన్యం పద్దతులు
211
మామిడి 
మామిడిలో అధిక దిగుబడుల కోసం పూత సమయంలో పాటంచాల్సిన పోషక  మరియు నీటి యాజమాన్య చర్యలు
212
మామిడి 
మామిడిలో పూత మరియు కాయ దశలో పాటించవలసిన సమగ్ర ఎరువుల యాజమాన్యం
213
మామిడి 
అకాల వర్షాలకు మామిడికాయలపై ఏర్పడుతున్న మంగు లాంటి మచ్చలు
214
మామిడి 
మామిడి లో పంటకోత మరియు రవాణా సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు  
215
మామిడి 
మామిడిలో తేనె మంచు పురుగు మరియు బాక్టీరియా నల్లమచ్చ తెగులు నివారణ
216
మామిడి
మామిడిలో ఫ్రూట్ కవర్ వినియోగం వలన ప్రయోజనాలు 
217
మామిడి
మామిడిలో పండ్ల తొడుగులు - నాణ్యమైన అధిక దిగుబడులు రైతు మాటల్లో
218
మల్లె
మల్లె సాగులో యాజమాన్య పద్ధతులు 
219
మల్లె
మల్లె పూల సాగులో మేలైన యాజమాన్య చర్యలు
220
మునగ
మునగ  పంట సాగులో  యాజమాన్య పద్ధతులు  
221
మునగ
మునగలో గొంగళి పురుగు మరియు వేరుకుళ్ళు తెగులు -రసాయనాలతో నివారణ 
222
మిరప
సేంద్రియ విధానం లో మిరప సాగు యాజమాన్యం పై అభ్యుదయ రైతు
223
మిరప
తక్కువ ఎరువులు , పురుగు మందులతో మిరప పంట సాగు 
224
మిరప
మిరపసాగులో యాజమాన్య పద్ధతులు 
225
మిరప
మేలైన యాజమాన్య పద్ధతులతో మిరప సాగు
226
మిరప
మిరప లో పురుగులు మరియు తెగుళ్ళు నియంత్రణ పద్ధతులు 
227
మిరప
మిరప లో పురుగులు మరియు తెగుళ్ళ నిర్మూలన - రైతు మాటల్లో 
228
మిరప 
మిరప కోతల్లో జాగ్రత్తలపై అభ్యుదయ రైతు
229
మిరప
మిరపలో నారుకుళ్ళు మరియు వేరుకుళ్ళు  యాజమాన్యం
230
మిరప
మిరప పంటకు ముందు పచ్చిరొట్ట పైర్ల సాగు ప్రాముఖ్యత 
231
మిరప
మిరప పంటలో తామర పురుగులు మరియు టమోటో పంటలో తలమాడు తెగులు నివారణ
232
మిరప
మిరప లో పై ముడత ,కింద ముడత నివారణ ఇలా
233
మిరప
మిరపలో నల్ల తామర పురుగులు నివారణ
234
మిరప
విత్తన యంత్రంతో ట్రేలలో వివిధ పంటల నారు పెంపకం
235
మిరప
రైతులను ఆకర్షిస్తున్న పసుపు రంగు మిర్చి
236
బొప్పాయి
బొప్పాయి సాగు లో మేలైన యాజమాన్య పద్ధతుల పై అభ్యుదయ రైతు 
237
బొప్పాయి
బొప్పాయి టొమాటో పంటలలో మెరుగైన యాజమాన్య పద్ధతులపై అభ్యుదయ రైతు..
238
బొప్పాయి
అధిక వర్షాల వలన బొప్పాయి సాగులో వచ్చే తెగుళ్లు మరియు నివారణ చర్యలు.   
239
బొప్పాయి
బొప్పాయిలో రసం పీల్చే పురుగులు - మొజాయిక్ తెగులు - నియంత్రణ పద్ధతులు 
240
బొప్పాయి
బొప్పాయిలో రింగ్ స్పాట్ వైరస్ తెగులు
241
బత్తాయి
బత్తాయిలో ఎరువులు మరియు పురుగులు, తెగుళ్ళ యాజమాన్యం
242
బత్తాయి
బత్తాయి సాగులో మెళకువలు
243
బత్తాయి
వేసవిలో బత్తాయి తోటల్లో తీసుకోవాల్సిన మెళకువలు
244
సపోటా
సపోటా పండ్ల కోత మరియు పండ్ల పక్వత గురించి సమగ్ర సమాచారం 
245
సపోటా
సపోటా లో గూడు పురుగు మరియు ఆకు మచ్చ తెగులు నివారణ చర్యల గురించి తెలుసుకుందాం
246
దానిమ్మ
దానిమ్మలో  పురుగు మరియు తెగుళ్ళ నియంత్రణపై రైతు అనుభవాలు
247
దానిమ్మ 
దానిమ్మలో అధిక దిగుబడుల కోసం బహార్ పద్దతి పాటించుట
248
దానిమ్మ
దానిమ్మ పూత మరియు కాయలు ఏర్పడే దశలో ఎరువులు మరియు సూక్ష్మ ధాతు పోషకాల యాజమాన్యం
249
డ్రాగన్ ఫ్రూట్
డ్రాగన్ ఫ్రూట్ -పండు మరియు నారు మొక్కలు సరసమైన ధరకు లభ్యం 
250
డ్రాగన్ ఫ్రూట్
డ్రాగన్ ఫ్రూట్ నర్సరీ యాజమాన్యంపై అభ్యుదయ రైతు
251
డ్రాగన్ ఫ్రూట్
డ్రాగన్ ఫ్రూట్ గ్రేడింగ్ లో ప్యాక్ హౌస్ ఉపయోగాలు మరియు డ్రాగన్ ఫ్రూట్ విలువ ఆధారిత ఉత్పత్తులు 
252
డ్రాగన్ ఫ్రూట్
డ్రాగన్ ఫ్రూట్ సాగు లో సస్యరక్షణ 
253
తమలపాకు
తమలపాకు సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు
254
తమలపాకు
తమలపాకు సాగు - ఆచరించవలసిన పద్దతులు 
255
దొండ
దొండ సాగులో మేలైన యాజమాన్యం(విత్తన రకాలు ,ప్రవర్ధనం )
256
దొండ
దొండ సాగులో సస్యరక్షణ
257
దొండ
దొండ సాగులో అధిక లాభాలు
258
నిమ్మ
నిమ్మలో బహుళ అంతర పంటలు
259
నిమ్మ
సేంద్రీయ విధానంలో నిమ్మపంట సాగు
260
నిమ్మ
నిమ్మలో అంతర పంటగా అరటి సాగు
261
నిమ్మ
నిమ్మ పంటలో తెగుళ్ళు యాజమాన్యం
262
నిమ్మ
వేసవిలో ఎక్కువ గిరాకీ ఉండే నిమ్మలో అధిక దిగుబడుల కొరకు 'అంబే బహార్' పద్ధతి పాటించుట
263
నిమ్మ 
చీనీ మరియు నిమ్మ తోటల్లో పూత పిందె రాలడం - నివారణ చర్యలు మరియు ప్లాస్టిక్ మల్చింగ్  ప్రాముఖ్యత 
264
నిమ్మ 
నిమ్మలో ముఖ్య సమస్యలైన “ఆకుముడుత పురుగు” మరియు” గజ్జి తెగులు” లక్షణాలు - వాటి నివారణ
265
నిమ్మ 
బోర్డో మిశ్రమంతో నిమ్మలో బంక తెగులు నివారణ
266
పండ్లు 
బహుళ ఉద్యాన పంటల సాగుతో  అధిక ఆదాయం-అభ్యుదయ రైతు
267
పండ్లు 
పండ్ల తోటలలో అంటు కట్టు విధానంపై సమగ్ర సమాచారం
268
పసుపు
పచ్చి పసుపు ఉడకబెట్టుటలో మేలైన మరియు ఉత్తమ విధానంగా “ఆవిరి యంత్ర వినియోగం
269
పసుపు
ఎత్తు మడులలో పసుపు సాగు యాజమాన్యం పై అభ్యుదయ రైతు 
270
పసుపు
పసుపు ఉడకబెట్టడం ,ఆరబెట్టడంలో జాగ్రత్తలు మరియు స్టీమ్ బాయిలర్ వివరాలు
271
పసుపు
పసుపు లో కాండం తొలుచు పురుగు 
272
పసుపు
పసుపు మరియు అల్లం పంటలలో నీటి యాజమాన్యం ,కలుపు యాజమాన్యం,ఎరువుల యాజమాన్యం- అంతర పంటలు- మరియు పంట మార్పిడి 
273
పసుపు
పసుపు లో దుంప కుళ్ళు మరియు వేరు కుళ్ళు తెగులు-సమగ్ర యాజమాన్యం 
274
పసుపు
పసుపులో  తెగుళ్ళ సమగ్ర సమాచారం 
275
పసుపు 
పచ్చి పసుపు ఉడకబెట్టుటలో మేలైన మరియు ఉత్తమ విధానంగా “ఆవిరి యంత్ర విధానం
276
పసుపు
పసుపు పంటలో విత్తనశుద్ధి
277
పసుపు
పసుపు లో దుంప కుళ్ళు మరియు వేరు కుళ్ళు తెగులు-సమగ్ర యాజమాన్యం
278
పసుపు
పసుపులో   ఆకు మచ్చ తెగులు నివారణ 
279
పుచ్చ 
ఎండాకాలంలో డిమాండ్ ఎక్కువగా ఉండే పుచ్చ మరియు ఖర్భూజ కాయల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు
280
పూలు
చాందిని పూల సాగు
281
కనకాంబరం
కనకాంబరం పూల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు 
282
కనకాంబరం
కనకాంబరం సాగులో ఆ రెండు నియంత్రిస్తే మంచి దిగుబడులు
283
టొమాటో
 
స్టేకింగ్ టొమాటొ సాగులో సస్య రక్షణ - రైతు మాటల్లో ...
284
టొమాటో
స్టేకింగ్ పద్ధతిలో  టొమాటో సాగు మరియు మార్కెటింగ్ లో రైతు అనుభవాలు
285
టొమాటో
టొమాటో పంటలో ఎరువులు మరియు కలుపు యాజమాన్యం 
286
టొమాటో
టొమాటో సాగులో సస్య రక్షణ విధానాలు
287
టొమాటో
టమాటా సాగులో బ్యాక్టీరియా ఆకు మచ్చ తెగులు, ఆకు మాడు మరియు కాయ కుళ్ళు తెగులు లక్షణాలు - నివారణ చర్యలు 
288
టొమాటో
టమాట పంటలో ఆకుతొలిచే పురుగు మరియు బాక్టీరియా ఆకుమచ్చ తెగులు నివారణ 
289
టొమాటో 
పాలీ హౌస్ లో వంగ మరియు టొమాట అంటు మొక్కల తయారీ
290
మునగ
మునగ  పంట సాగులో  యాజమాన్య పద్ధతులు  
291
మునగ
మునగలో గొంగళి పురుగు మరియు వేరుకుళ్ళు తెగులు -రసాయనాలతో నివారణ 
292
వంగ 
 
వంగ పంట లో ఎరువుల యాజమాన్యం
293
వంగ 
స్టేకింగ్ విధానంలో వంగ సాగుతో అధిక  దిగుబడులు
294
వంగ
వంగ లో తెగుళ్ళ  యాజమాన్యం
295
వంగ
వంగ లో తెగుళ్ళ యాజమాన్యం
296
వంగ
వంగలో మొవ్వ మరియు కాండం తొలుచు  పురుగు యాజమాన్యం
297
వంగ
వంగలో కాయ కుళ్ళు  మరియు వెర్రి తెగులు యాజమాన్యం
298
వంగ
వేసవిలో వంగ సాగులో మేలైన యాజమాన్య పద్దతులు 
299
వంగ 
వంగలో అధిక దిగుబడి పొందాలనుకుంటే ఈ వీడియో చూడాల్సిందే ll మొవ్వు - కాయ తొలుచు పురుగు మరియు వెర్రి తెగులు యాజమాన్యం
300
వంగ 
అంటు మొక్కలతో వంగ సాగు రైతు మాటల్లో ...
301
వస
వరి మాగాణిలో వస సాగు
302
పచ్చి రొట్ట ఎరువు
పచ్చి రొట్ట ఎరువుల ఉపయోగం 
303
పట్టు పరిశ్రమ
పట్టు పరిశ్రమ శాఖ పట్టు రైతులకు అందిస్తున్న రాయితీలు
304
పట్టు పరిశ్రమ
దళారీలు లేని మార్కెట్ ( e - మార్కెటింగ్ )
305
పట్టు పరిశ్రమ
రైతులకు వరం ప్రభుత్వ పట్టు విత్తన క్షేత్రం ( మల్బరీ నర్సరీ )
306
పట్టు పరిశ్రమ
ఓర్పు, నేర్పు , పట్టుదలతో యువత ముందుకు రావాలి 
307
పశువులు
పాడి పశువులలో పొదుగు వ్యాధులు - నివారణ 
308
పశువులు
పశువులు, జీవాలలో బాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు, యాంటీబయోటిక్స్ వినియోగంపై అవగాహన 
309
పశువులు
పశువులలో పరిశుభ్రమైన పాల ఉత్పత్తి 
310
పశువులు
పశువులలోవచ్చే పాలజ్వరం (milk fever) దాని చికిత్స  
311
పశువులు
పాడి పశువులలో వచ్చు కిటోసిస్ (ఎండు వాతం )వ్యాధి దాని చికిత్స
312
పశువులు
అపుడే పుట్టిన దూడలనిర్వహణ మరియు దూడల పోషణలో జున్ను పాల ప్రాముఖ్యత 
313
పశువులు
పెయ్యదూడల పోషణ  మరియు దూడల కొమ్ములను తొలగించుట -లాభాలు 
314
పశువులు
పెయ్యదూడలలో బాహ్య పరాన్నజీవులు మరియు డివర్మింగ్ షెడ్యూల్ 
315
పశువులు
పశువులకు ఉచితంగా బ్రూసెల్లోసిస్ వ్యాధి నిరోధక టీకాలు 
316
పశువులు
లేగ దూడలలో పారుడు వ్యాధి -నివారణా మార్గాలు 
317
పశువులు
లేగ దూడలలో వచ్చే బొడ్డు వాపు  వ్యాధి -నివారణా మార్గాలు 
318
పశువులు
లేగ దూడలలో వచ్చే ఏలిక పాముల వ్యాధి -నివారణా మార్గాలు 
319
పశువులు
లేగ దూడలలో వచ్చే న్యుమోనియా  వ్యాధి -నివారణా మార్గాలు 
320
పశువులు
వేసవిలో పశువులలో పాలపరిమాణం మరియు వెన్నశాతం పెరగడానికి  ఎమిచేయాలి?
321
పశువులు
గేదె పాల ఆవశ్యకత 
322
పశువులు
ఇవి పాటిస్తే ఆంథ్రాక్స్ కు చెక్
323
పశువులు
పశువులలో పరాన్న జీవులు ప్రభావం
324
పశువులు
పశువులలో బేబీసియోసిస్ వ్యాధి 
325
పశువులు
సూపర్ నేపియర్ పశుగ్రాసం -పాడి రైతు పాలిట వరం 
326
పశువులు
వట్టి పోయిన  పశువులను చూడి కట్టించి అమ్మడం ద్వారా అధిక ఆదాయం పొందడం ఎలా ?
327
పశువులు
 
పశువుల లో పిచ్చి కుక్క వ్యాధి -లక్షణములు  
328
పశువులు
ఖరీఫ్ తరువాత పెంచదగ్గ కాయ జాతి పశుగ్రాసాలు
329
పశువులు
పెయ్య దూడల ఉత్పత్తి పథకం
330
పశువులు
ముదర చూడి పశువులలో గర్భం మెలి తిరగటం -నివారణ
331
పశువులు
పాల కల్తీ నిర్ధారణపై అవగాహన  
332
పశువులు
పశు ఆరోగ్యంలో తొలకరిలో తీసుకోవలసిన జాగ్రత్తలు 
333
పశువులు
పాతర  గడ్డి తయారీ విధానం 
334
పశువులు 
పశువులలో పునరుత్పత్తికి పాటించవలసిన జాగ్రత్తలు
335
పశువులు 
పెయ్య దూడల ఉత్పత్తి పథకం 
336
డైరీఫారం
డైరీఫారం నిర్వహణలో వెటర్నరీ డాక్టర్ సలహాలు
337
పొగాకు
పొగాకు లద్దె పురుగుతో మినుముకి ఎంత నష్టమో తెలుసా
338
సన్న జీవాలు
గొర్రె పిల్లలలో  వచ్చు చిటుకు వ్యాధి లక్షణాలు-నివారణ 
339
సన్న జీవాలు
గొర్రెలు పిల్లల మరణాలు వలన ప్రభావితమయ్యే అంశాలు
340
సన్న జీవాలు
జీవాలలో  ధనుర్వాతం వ్యాధి గుర్తించటం ఎలా ?
341
సన్న జీవాలు
సన్న జీవాలలో  పారుడు రోగం 
342
సన్న జీవాలు
గొర్రె పిల్లల ఆరోగ్య విషయంలో జున్ను పాల ప్రాముఖ్యత 
343
సన్న జీవాలు
గొర్రెలలో వచ్చే చిటుకు వ్యాధి నివారణ పద్ధతులు
344
సన్న జీవాలు
గొర్రె పిల్లలలో బాహ్య మరియు అంతర పరాన్న జీవుల నివారణ 
345
రొయ్యలు 
ఆక్వా రైతులకు రొయ్య విత్తన ఎంపికలో తీసుకోవలసిన జాగ్రత్తలు
346
రొయ్యలు 
వెన్నామి రొయ్యల సాగులో చెరువు తయారీ మరియు నీరు పెట్టుటలో యాజమాన్య  పద్థతులు
347
రొయ్యలు 
వెన్నామి రొయ్యల సాగులో విత్తన ఎంపిక 
348
రొయ్యలు 
వెన్నామి రొయ్యల లో ఆరోగ్య యాజమాన్యం 
349
రొయ్యలు 
వెన్నామి సాగులో రొయ్యల పట్టుబడి మరియు రికార్డ్ నిర్వహణ
350
రొయ్యలు 
బయోఫ్లాక్ విధానంలో వెన్నామి సాగు 
351
రొయ్యలు
వెన్నామీ రొయ్యల సాగులో ష్రింప్(shrimp) టాయిలెట్ల ప్రాముఖ్యత  మరియు మేలైన  యాజమాన్య పద్ధతుల పై  రైతు అనుభవాలు
352
చేపలు
చేపలో వచ్చు చేప పేను వ్యాధి నివారణ 
353
చేపలు
చేపలో వచ్చు మొప్పే పురుగు వ్యాధి నివారణ మరియు యాజమాన్య పద్ధతులు 
354
చేపలు
ఆక్వా E- ఫిష్ బుకింగ్ పై ఆక్వా రైతులకు అవగాహన
355
చేపలు
చేపలలో వచ్చు ఫంగల్ వ్యాధులు మరియు వాటి నియంత్రణ  
356
చేపలు
చేపలలో వ్యాధులు  సోకుటకు గల కారణాలు 
357
చేపలు
చేపలలో వచ్చు బాక్టీరియల్ వ్యాధులు - నివారణ చర్యలు 
358
చేపలు
చేపలలో తరచూ వచ్చు ఫంగల్ & ప్రోటోజోవన్  వ్యాధులు 
359
చేపలు
చేపలలో తరచూ వచ్చు పరాన్నజీవ మరియు పరాన్న జీవరహిత వ్యాధులు 
360
చేపలు
అధిక వర్షాలు పడిన తరువాత ఆక్వా రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు 
361
చేపలు
సాగునీటి చెరువులలో చేపల పెంపకము 
362
చేపలు 
తక్కువ ఖర్చుతో రసాయన రహిత చేపలు పెంపకం చేయలనుకొంటున్నారా  ?
363
కోళ్ళు 
నాటు కోళ్ళలో మశూచి వ్యాధి నివారణ 
364
కోళ్ళు 
కోడి  మరియు కౌజు పిల్లల పెంపకంలో  బ్రూడింగ్  చేయు విధానం   
365
కోళ్ళు 
నాటుకోళ్ళకు బదులుగా వీటిని పెంచుకోవచ్చు
366
చౌడు
చౌడు నేలలకు అనువైన వరి రకాలు
367
ఎరువు 
వ్యవసాయంలో వాడే  వివిధ రూపాలలోని యూరియా –  దాని ప్రయోజనాలు  
368
ఎరువు 
వ్యర్ధ పదార్థాల నుండి వానపాము ఎరువు తయారీ 
369
ఎరువు 
 
పంటల అవశేషాలతో వర్మి కంపోస్ట్ తయారీ 
370
వేప
వేపలో తేయాకు దోమ (Tea mosquito bug) నివారణ 
371
సమగ్ర
సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలలు 
372
బంతి 
బంతి పూల సాగులో సమగ్ర సస్య రక్షణ చర్యలు
373
బంతి 
బంతి సాగులో ఆ రెండు నియంత్రిస్తే మేలైన దిగుబడులు ..ఏంటి ఆ రెండు .. తెలుసుకోవాలని ఉందా 
374
జీవన ఎరువులు
ఉద్యాన పంటలలో జీవన ఎరువులు వాటి ప్రాముఖ్యత
375
బహుళ పంటలు
బహు లాభం-బహుళ పంటలు, అంతర పంటల సాగుతో ….
376
బహుళ పంటలు
 
బహుళ పంటల సాగు తో నికర ఆదాయానికి భరోసా 
377
బహుళ పంటలు
ప్రకృతి సేద్య విధానం లో బహుళ పంటలు సాగు 
378
బెండ
బెండలో కలుపు మరియు ఎరువులు యాజమాన్యం 
379
ఉల్లి 
ఉల్లి సాగులో యాజమాన్య పద్ధతులు  (ఎరువులు ,క్యూరింగ్  మరియు సస్యరక్షణ
380
ఉల్లి
ఉల్లిలో పోషక లోపాల లక్షణాలు- సవరణ.
381
ఉల్లి 
ఉల్లిని ఆశించే పురుగులు -చేపట్టవలసిన  నివారణ చర్యలు
382
ఉల్లి
ఉల్లి లో తామర పురుగు మరియు ఆకు మచ్చ తెగులు నివారణ 
383
పండ్లు 
బహుళ ఉద్యాన పంటల సాగుతో  అధిక ఆదాయం-అభ్యుదయ రైతు
384
పండ్లు 
పండ్ల తోటలలో అంటు కట్టు విధానంపై సమగ్ర సమాచారం