విత్తే సమయం:

తొలకరి లో జూన్ మొదటి వారం నుండి జూలై చివరి వరకు విత్తుకోవచ్చు.ఈ పంటను మన రాష్ట్రంలో రబీ కాలంలో కూడ సాగు చేయవచ్చు.రబీ లో అక్టోబర్ నెలలో విత్తుకోవాలి.

విత్తన మోతాదు:
విత్తన శుద్ధి:

కిలో విత్తనానికి 3 గ్రాముల ధైరమ్ లేదా కాప్టాన్ మందుతో విత్తన శుద్ధి చేయాలి. ప్రతి 8-10 కిలోల విత్తనానికి 200 గ్రాముల రైజోబియం జపానికం కల్చర్ను పట్టించి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.

విత్తే దూరం: