కలుపు నివారణ:

సోయచిక్కుడు పైరును మొదటి 30 రోజులు వరకు కలుపు బారి నుండి రక్షించాలి.విత్తడానికి ముందు 2.2 లీటర్లు ప్లుక్లోరలిన్ అనే కలుపు మందును పిచికారి చేసి భూమిలో కలియదున్నాలి లేదా విత్తిన తరువాత అలాక్లోర్ మందుని హెక్టారుకి నాలుగు లీటర్లు చొప్పున నేలపై తేమ ఉన్నప్పుడు పిచికారి చేయాలి.