నేలలు

సారవంతమైన నల్లరేగడి నేలలు శనగ పంటకు అనుకూలం.నల్లరేగడి నెలల్లో నిలువ ఉండే తేమను ఉపయోగించుకుంటు సితకాలంలో మంచుతో మెక్కలు పెరుగుతాయి.

నేల తయారి

తొలకరిలో వేసిన పైరును కోసిన తర్వాత భూమి నాగలితో ఒకసారి ,గోర్రుతో రెండుసార్లు మెత్తగా దున్ని చదను చేయాలి .