1.చెదలు :

తేలిక నెలల్లో చెదల నివారణకు ఎకరాకు 8 కిలోల 2 % మిథైల్ పెరతియన్ పొడిని దుక్కిలో వేసి కలియదున్నాలి .

2.మిడత :

లేత మొక్క దశలో మిడతల నుండి సజ్జ్జ పంటను కాపాడటానికి 5 % కార్బరిల్ పొడిని లేదా 2 % మిథైల్ పెరతియన్ ను ఎకరాకు 8-10 కిలోల చొప్పున చల్లాలి.