రకం - దేశవాళీ రకాలు
రకం(1)దేశవాళీ రకాలుపంట కాలం(రోజుల్లో)1(2)దిగుబడి (క్వి/ఎకరాకు)(3)పింజ పొడవు(మి.మీ)(4)అనువైన ప్రాంతం మరియు ఇతర ప్రత్యేకతలు(5)
శ్రీశైలం160-1804-621రాయలసీమ ముంగారీ ప్రాంత ఎర్ర నేలలు.నల్లమచ్చ తెగులును తట్టుకొంటుంది.
జయధర్190-2102-322రాయలసీమలోని పశ్చిమ ప్రాంతం బెట్టను తట్టుకుంటుంది.చౌడు భూముల్లో పండించటానికి అనువైనది.
అరవింద160-1706-722రాయలసీమ ముంగారీ,హింగారీ ప్రాంతాల్లోని ఎర్ర మరియు నల్ల నేలలు.
రాఘవే౦ద్ర170-1802-322రాయలసీమలోని పశ్చిమ ప్రాంతం(ఆదోని),పచ్చదోమను,నల్ల మచ్చ తెగులును తట్టుకొంటుంది.
వీణ1604-525ఉత్తర తెలంగాణా ప్రాంతంలోని తేలిక మధ్యస్థ,బరువు నేలలు.

రకం - అమెరికన్ రకాలు
రకం(1)అమెరిన్ సూటి రకాలుపంట కాలం(రోజుల్లో)1(2)దిగుబడి (క్వి/ఎకరాకు)(3)పింజ పొడవు(మి.మీ)(4)అనువైన ప్రాంతం మరియు ఇతర ప్రత్యేకతలు(5)
యం.సి.యు.5180-2008-1030రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు అనుకూలం.పచ్చదోమను కొంతవరకు తట్టుకొంటుంది.
యల్.ఆర్.ఎ.5166160-1808-1024అన్ని ప్రాంతాలకు అనువైనది.పచ్చ దోమను తట్టుకొంటుంది.
కాంచన170-18010-1227అన్ని ప్రాంతాలకు అనువైనది.తెల్లదోమను ,ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులును తట్టుకొంటుంది.
యల్.కె 861170-18010-1229అన్ని ప్రాంతాలకు అనువైనది.తెల్లదోమను,నీటి ఎద్దడిని తట్టుకొంటుంది.
యల్.389170-18010-1229అన్ని ప్రాంతాలకు అనువైనది.నల్లమచ్చ తెగులును తట్టుకొ౦టుంది.
నరసింహ160-1808-1026అన్ని ప్రాంతాలకు అనువైనది.నీటి ఎద్దడిని తట్టుకొంటుంది.పచ్చదోమను కొంత వరకు తట్టుకొంటుంది.
యల్.603160-18010-1229అన్ని ప్రాంతాలకు అనువైనది.పచ్చ దోమను,నల్లమచ్చ తెగులును కొంత వరకు తట్టు కొంటుంది.
యల్.604160-18010-1226అన్ని ప్రాంతాలకు అనువైనది.పచ్చ దోమను కొంతవరకు తట్టు కుంటుంది.
క్రిష్ణ1140-1508-1026మాగాణిభూముల్లో వరి తర్వాత సాగుకు అనుకూలమైనది.
యల్.761160-17012-1428-30అధిక తేమను మరియు నీటి ఎద్దడిని తట్టుకొంటుంది.అన్ని ప్రాంతాలకు అనువైనది.విడుదలకు సిద్దంగా నున్న అమెరికన్ జాతి ప్రత్తి రకం.

రకం - సంకర జాతి రకాలు
రకం(1)సంకరజాతి రకాలుపంట కాలం(రోజుల్లో)1(2)దిగుబడి (క్వి/ఎకరాకు)(3)పింజ పొడవు(మి.మీ)(4)అనువైన ప్రాంతం మరియు ఇతర ప్రత్యేకతలు(5)
యల్.ఎ.హెచ్ హెచ్-4160-18012-1427అన్ని ప్రాంతాలకు అనువైనది.పచ్చ దోమను కొంతవరకు తట్టుకొంటుంది.
యల్.ఎ.హెచ్ హెచ్-5160-16510-1229అన్ని ప్రాంతాలకు అనువైనది.పచ్చ దోమను కొంతవరకు తట్టుకొ౦టుంది.
నవిత180-20012-1430అన్ని ప్రాంతాలకు అనువైనది.
యల్.ఎ.హెచ్ హెచ్-7160-17013-1531-32అన్ని ప్రాంతాలకు అనువైనది.పచ్చదోమ ను తట్టుకొంటుంది.విలువైన దూది నాణ్యత కలిగి విడుదలకు సిద్దంగా నున్న సంకరజాతి రకం.
హెచ్.8160-18012-1425అన్ని ప్రాంతాలకు అనువైనది.
యల్.ఎ.హెచ్.హెచ్-115012-1427స్వల్పకాలిక స్వజాతి సంకర రకం.ఆలస్యంగా విత్తుకొనుటకు,వరి మాగాణులలో సాగుకు అనువైనది.పచ్చదోమను తట్టుకొంటుంది.
యస్.హెచ్.హెచ్-390160-18010-1226రాయలసీమ ప్రాంతానికి అనువైనది.ఎండు తెగులును తట్టుకొంటుంది.పచ్చదోమను కొంతవరకు తట్టుకొంటుంది.