నువ్వులు నీటియాజమాన్య౦(రబీ/వేసవి)

విత్తిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి.పూత,కాయ అభివృద్ధి మరియు గింజి కట్టు దశల్లో తడులు ఇవ్వాలి.విత్తిన తర్వాత ౩౦ -40 రోజుల నుండి 65-70 రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా చూడాలి.