మొక్క జొన్న రకాలు:

రకాలు(హైబ్రిడ్స్): పంటకాలం( రోజుల్లో) దిగుబడి-(క్వి/ఎకరాకు) గుణగుణాలు
డిహెచ్ యం-103 105-120 22-25 కమ్మ,కాండం కుళ్ళు తెగుళ్ళను నిరోధించగలదు
డిహెచ్ యం-105 105-120 25-30 ఆకుమాడు,మొక్కకుళ్ళు తెగుళ్ళను నిరో౦ధి౦చగలదు.స్థిరమైన అధిక దిగుబడినిస్తుంది.
డిహెచ్ యం-1 85-90 18-20 స్వల్పకాలిక హైబ్రిడ్,ఆకుమాడు తెగుళ్ళను నిరోధించగలదు.
త్రిశూలత 105-120 25-30 మొక్కకుళ్ళు తెగులును నిరో౦ధి౦చగలదు.
డిహెచ్ యం-107 88-95 22-25 మధ్యకాలిక హైబ్రిడ్,సంకర జాతి వంగడం.
డిహెచ్ యం-109 85-90 22-25 స్వల్పకాలిక హైబ్రిడ్,సంకరజాతి వంగడం.
బి.హెచ్-2187 85-90 :26-28 స్వల్పకాలిక హైబ్రిడ్,సంకరజాతి వంగడం,ఆకర్షణీయమైన నారింజ రంగు ,గుండ్రని గింజలు కలిగి ఆకుమాడు,తుప్పు మరియు కాండం కుళ్ళు తెగుళ్ళు తట్టుకుంటుంది.