నీటియాజమాన్యం :

ఖరీఫ్ లో జొన్నకు నీరు కట్ఠాల్సిన అవసరం లేదు- రబీ జోన్నకు పూత మరియు పాలు పోసుకునే సమయలలో నీరు కట్ఠాలి. తేలిక నేలల్లో వారానికి ఒకసారి, సల్లరేగడి నేల్లలో 15 రోజుల కొకసారి తడి ఇవ్వాలి.